ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ …సికింద్రాబాద్ మార్చ్ 30 మార్చ్ 2019..

సైన్యం లో జాయిన్ అయ్యి దేశానికి సేవలందించాలి అని చాలా మందికి కోరికగా ఉంటుంది, ఆ కోరిక నెరవేరే రోజు దేగ్గర్లో ఉంది, మార్చి 30 న సికింద్రాబాద్ లోని గజరాజ్ స్టేడియం, ఆర్మీ ఆర్డినెన్సు సెంటర్ లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది, ఇందులో మీరు పాల్గొనవచ్చు, తెలుగు రాష్ట్రాల్లోని యువతకు ఇదొక చక్కటి అవకాశం.

 

మిగిలిన రాష్ట్రాల్లో కొన్ని.. :

అండమాన్ నికోబర్, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని యువత కూడా మార్చి 30 న సికింద్రాబాద్ లో జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ లో పాల్గొనవచ్చు, ఇందులో పాల్గొనాలి అంటే ఆన్ లైన్ ద్వారా రిజిస్టర్ అవ్వడమే మార్గం, www.joinindianarmy.nic.in వెబ్సైటు లో ఫిబ్రవరి 20 నుండి మార్చి 21 వరకు అప్లై చేసుకొనే సౌకర్యం కలదు. అడ్మిట్ కార్డ్స్ ని మార్చి 23 నుండి పొందవొచ్చు. మార్చి 23 న www.joinindianarmy.nic.in వెబ్సైటు నుండి అడ్మిట్ కార్డు ప్రిన్ టౌట్ తీసుకోవచ్చును.

చక్కటి అవకాశం.. :

ఆర్మీ లో జాయిన్ అవ్వాలనుకొనే వాళ్లకు ఇది చక్కటి అవకాశం, దీన్ని సద్వినియోగం చేసుకోండి ఎలాగైనా, మీకు ఏవైనా సందేహాలు ఉంటే ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ హైదరాబాద్ నెంబర్ (040-27740059) కు కాల్ చెయ్యవచ్చును. ఆన్ లైన్ లో ఒక మొబైల్ యాప్ ని కూడా విడుదల చేసారు గవర్నమెంట్, ఆ యాప్ పేరు ‘ఆర్మీ కాలింగ్’. ఈ యాప్ లో మీరు చాట్ చెయ్యొచ్చు, మీ సందేహాలను చాట్ రూపం లో తెలుసుకోవచ్చు. తెలుగు, తమిళ బాషలలో కూడా మీరు చాట్ చెయ్యగలరు ఈ యాప్ ద్వారా. ఆర్మీ కాలింగ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోడం ఉత్తమమైన పని.

click Hear:

www.joinindianarmy.nic.in

 

 

Comments

comments

Share this post

scroll to top