అర్జున్ రెడ్డి హీరోయిన్ శాలినికి అస్వ‌స్థ‌త‌.! షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు నెల్లూరు వెళ్లిన శాలిని.!

అర్జున్ రెడ్డి హీరోయిన్ శాలినీ పాండే అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు.! నెల్లూరులో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు గెస్ట్ గా వెళ్లిన శాలినీ ఒక్క‌సారిగా అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు.! శాలీనీ కి గ‌త కొంత కాలంగా విప‌రీత‌మైన జ్వ‌రం, త‌ల‌నొప్పి ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఈ క్ర‌మంలోనే సెల్ ఫోన్ షాప్ ప్రారంభానికి .. హైద్రాబాద్ టు నెల్లూర్ లాంగ్ జ‌ర్నీ చేయ‌డం కార‌ణంగా జ్వ‌రం, త‌ల‌నొప్పి మ‌రింత తీవ్ర‌త‌రం అయిన‌ట్టు తెలుస్తోంది.! దీనికి తోడు షాపింగ్ మాల్ ఓపెనింగ్ స‌మ‌యంలో చుట్టూ చేరిన విప‌రీత‌మైన క్రౌడ్ కార‌ణంగా…స‌ఫొకేటింగ్ కార‌ణంగా అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్టు స‌మాచారం అందుతోంది.! వెంట‌నే ద‌గ్గ‌ర్లోని ఓ మ‌ల్టీ స్పెషాలిటీ హాస్పిట‌ల్ కు తీసుకెళ్లి వైద్యమందించి డిశ్చార్ చేశారు.!

Watch Video:

https://www.youtube.com/watch?v=8KkAlSSXH3k

 

Shalini Pandey Admitted In Hospital:

Comments

comments

Share this post

scroll to top