నన్ను రేప్ చేసే ధైర్యం నీకుందా అంటూ రిపోర్టర్ ను ప్రశ్నించిన రోజా.!?

అసెంబ్లీ నుండి ఒక యేడాది సస్పెన్సషన్ తో వార్తల్లో నిలిచిని రోజాకు సంబంధించిన మరో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది… నన్ను రేప్ చేసే ధైర్యం నీకుందా అంటూ రిపోర్టర్ ను ఎదురు ప్రశ్నించినట్టు వీడియోను చూస్తే తెలుస్తుంది. అయితే వాస్తవానికి అప్పుడప్పుడు మన మీడియా ప్రతినిధులు ఎంతగా హద్దులు దాటుతున్నారో అని చెప్పడానికి ఈ వీడియో ఓ చిన్న ఉదాహరణ… ప్రెస్ మీట్ తర్వాత తను చెప్పాలనుకున్న విషయం చెప్పి వెళ్ళిపోతున్న రోజాను పట్టుకొని …డైరెక్ట్ గా మిమ్మల్ని రేప్ చేసే ధైర్యం వాళ్లకు లేదని అన్నారుగా అంటూ ఏదో ప్రశ్నించారో  రిపోర్టర్, దీనికి సీరియస్ అయిన రోజా..ఏ నీకు ఉందా ..? ఆ ధైర్యం అంటూ ఘాటుగా స్పందించారు.

ఓ మహిళ MLA ను పట్టుకొని ఇలా అడగడం ఎప్పటికీ మంచి జర్నలిజం అనింపించుకోదని అంటున్నారు నెటీజన్లు

Watch Video:

Comments

comments

Share this post

scroll to top