ఏంటి వీళ్ళ ఓవర్ ఆక్షన్..? ఆ డైలాగ్స్ ఏంటి వల్గర్ గా..! ఎపిసోడ్ మొత్తం భూతులే..!

బిగ్‌బాస్ షోలో ఎన్టీఆర్ పాల్గొనే ఎపిసోడ్స్ రేటింగ్స్ టాప్ లో ఉన్నా, మిగ‌తా రోజుల్లో పార్టిసిపెంట్ల ఓవ‌ర్ యాక్ష‌న్ చూడ‌టానికి ప్రేక్ష‌కులు అనుకున్నంతగా ఆస‌క్తి చూపించ‌డం లేద‌ని బిగ్‌బాస్ నిర్వాహ‌కులు గమనించారు. దీంతో త్వ‌ర‌లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా కొత్త పార్టిసిపెంట్ల‌ను బిగ్‌బాస్ ఇంట్లోకి పంపారు. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా ద్వారా ఎంట్రీ ఇచ్చిన భామ ఎవరో కాదు! దీక్షా పంత్…. తెలుగులో ‘ఓ స్త్రీ రేపు రా’, ‘బంతి పూల జానకి’,’ హార్మోన్స్’, ‘నూతిలో కప్పలు’, ‘తొండి’ లాంటి సినిమాలు చేసిన సరైన గుర్తింపు రాలేదు. ఆపై ఐటెం భామగా మారి నాగార్జునతో ‘సోగ్గాడే చిన్ని నాయన’ నటించింది. సినిమాల్లో ఫేడ్ అవుట్ అయిన ఈ భామను నిర్వాహ‌కులు హౌస్లోకి పంపారు. ఈ భామ వల్లనైనా ఈ షో టి.ఆర్.పి పెరుగుతుందేమో! ఏదేమైనా తెలుగు టీవీ ప్రేక్షకుల మనసు దోచుకోవడానికి నిర్వాహకులు వారి ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారనే చెప్పాలి.

ఫస్ట్ ఎపిసోడ్ లోనే దీక్ష పంత్ స్విమ్మింగ్ పూల్ లో దిగి అందాలు ఆరబోసింది..ప్రిన్స్, శివబాలాజీ ఇంప్రెస్స్ చేయడానికి ట్రై చేస్తారు. చివరికి మహేష్ కత్తికి హగ్ ఇస్తుంది. అందరు కలిసి డాన్స్ చేస్తారు. ప్రిన్స్ దీక్షపై కర్చీఫ్ విసిరాడు.

watch video here:

ఈ రోజు వచ్చిన సరికొత్త ప్రోమోలో..అర్చన ఏం చేస్తున్నారు అని ప్రిన్స్ ని అడిగితె..ఏం చేయమంటావ్ అని సమాధానం ఇచ్చాడు. తర్వాత స్విమ్ సూట్ వేస్కొస్తాం అని అర్చన అంటుంది.

watch video here:

జబర్దస్త్, పటాస్ ఆల్రెడీ అడల్ట్ షోస్ గా భావిస్తున్నారు ఆడియెన్సు. ఇలాంటివి చేస్తే బిగ్ బాస్ కూడా అలాగే తయారవుతుంది. ముమైత్ కూడా ఎలా ఓవర్ చేసిందో చూడండి!

watch video here:

https://www.youtube.com/watch?v=vEhKhWsUafY

Comments

comments

Share this post

scroll to top