అరగంట “వాట్సాప్” అంతరాయం, అంతా గందరగోళం..! సరదాగా కారణం ఏం చెప్పారో చూస్తే నవ్వాపుకోలేరు..!

వాట్సాప్ సేవలు డౌన్. భారతదేశంలో మధ్యాహ్నం ఒంటి గంట 50నిమిషాల నుంచి 2 గంటల 20 నిమిషాల వరకు పని చేయలేదు. 30 నిమిషాలపాటు వాట్సాప్ డౌన్ అవ్వటంతో ఇబ్బందులు పడ్డారు వినియోగదారులు. క్రాష్ డౌన్ అయ్యిందన్న వార్త కలకలం రేపింది. నిమిషాల్లోనే ఈ వార్త సంచలనం అయ్యింది. వాట్సాప్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 30 నిమిషాల సమయం పనిచేయకపోవటం ఇదే. వాట్సాప్ నుంచి మెసేజ్ పంపినా వెళ్లలేదు. భారతదేశంతోపాటు శ్రీలంక, అమెరికా, బ్రిటన్, ఫిలిప్పిన్స్, సౌదీఅరేబియా, ఆఫ్రికా దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 15 నిమిషాలు ఆయా దేశాల్లో అస్సలు పని చేయలేదు. ఆ తర్వాత కొన్ని దేశాల్లో సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి. భారతదేశంలో అయితే 30 నిమిషాలు వాట్సాప్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీనిపై వాట్సాప్ ఓనర్ అయిన ఫేస్ బుక్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

వాట్సాప్ డౌన్ అయ్యేసరికి ట్విట్టర్ లో సరదాగా ఏమన్నారో చూడండి!

Comments

comments

Share this post

scroll to top