మీ అరచేతిని చూసి..మీరు చేసుకోబోయేది లవ్ మ్యారేజా? అరేంజ్డా? అని చెప్పొచ్చు! అదెలాగో తెలుసా?

పెళ్ళి…..ఒంటి ప్రయాణం జంటగా మారే సందర్భం. ఒకరితో కలిసి మరొకరు నూతన అధ్యాయాన్ని మొదలు పెట్టే క్షణం. అతంటి విశేషమైన పెళ్లి గురించి…. తనకు తోడుగా వచ్చే భాగస్వామి గురించి.. ప్రతి అబ్బాయి, ప్రతి అమ్మాయి తమ కంటూ ఓ ఊహాలోకాన్ని నిర్మించుకొని, కలలు కనడం సాధారణ విషయమే.! అయితే చేతిగీతలను బట్టి తమను చేసుకోబోయే..అబ్బాయి/అమ్మాయి ఎలాంటిదో ముందుగానే తెల్సుకోవొచ్చట! అంతే కాదు….చేసుకోబోయేది లవ్ మ్యారేజా? లేక పెద్దలు కుదిర్చిన వివాహమా? అని కూడా ప్రెడిక్ట్ చేయొచ్చట!! అదెలాగో ఓ సారి చూద్దాం.

మీ చేతి మీద ఈ ఈ ప్లేస్ లలో….ఇక్కడ చూపించిన గుర్తులు కనిపిస్తే మీది ప్రేమ వివాహమే: ( Right Palm):

కుడి అరచేతిని ఓ సారి పరిశీలించుకోండి….ఈ నాలుగు గుర్తుల్లో..ఏ రెండు గుర్తులు మీకున్నా…మీది ప్రేమ వివాహమే!

1)పై రేఖ  పైన ఓ చిన్నపాటి బారుగీత.

2)కుడి చేతి చూపుడు వేలి కింగ ఇంటు మార్క్.

3) కుడి అరచేతిని అడ్డంగా పెట్టుకున్నప్పుడు బొటన వేలి కింద ప్రాంతంలో ఓ బాక్స్ లాగా కనిపిస్తే వారిది..లవ్ మ్యారేజే.!

4) మూడవ అడ్డగీత, రెండవ అడ్డగీత ను కలుపుతూ ఇంకో చిన్న గీత ఉంటే………!

palm

అరేంజ్డ్ మ్యారేజ్:

అర చేతిని ఒకవైపుగా  నిలువుగా పెట్టినప్పుడు  చిటికెన వేలు…కింది భాగంలో ఉండే లైన్స్ చిన్నవిగా ఉంటే వారిది పెద్దలు కుదిర్చిన వివాహమే… లవ్ మ్యారేజ్ లో లేని ఆనవాళ్లు కనిపించినా..వాళ్లది కూడా ఆరేంజ్డ్ మ్యారేజే.!

palmology

ఆలు-మగల బంధం ఎలా ఉండబోతోంది:

రెండు అరచేతులను ఆనించి, వాటిని చాచినప్పుడు వాటి మీదున్న మధ్యలైన్స్ కలిసి ఉన్న విధానాన్ని బట్టి…చేసుకోబోయే భార్య ఎలా ఉంటుందనే విషయం కూడా చెప్పొచ్చు..అదెలాగంటే.

half-moon-from-both-hand-heart-line

  • రెండు అర చేతులు కలిపినప్పుడు అర్ధ్ర చంద్రాకారం గుర్తు వస్తే:  చాలా మంచి భార్య దొరుకుతుంది, కుటుంబంతో ఇట్టే కలిసిపోతుంది.
  • రెండు అర చేతులు కలిపినప్పుడు కుడిచేతి అడ్డు గీత పైకి ఉంటే: తన వయస్సు కంటే ఎక్కువ వయస్సున్న భార్య దొరకుతుంది, ఇలా ఉన్న వారికి ఆదర్శభావాలు ఎక్కువ.
  • రెండు అర చేతులు కలిపినప్పుడు ఎడమ చేతి గీత పైకి ఉంటే: చదువుకుంటున్న ఆమ్మాయిలను పెళ్ళిచేసుకుంటారు. వీరికి అందమైన భార్య దొరుకుతుంది.

ఇలాంటి విషయాలను డైరెక్ట్ గా మీ వాట్సాప్ లో చదవాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్..7997192411 కు స్టార్ట్ అని మెసేజ్ చేయండి.

Comments

comments

Share this post

scroll to top