ఏమైందో తెలీదు..! 18 నెలల పాప అపార్ట్మెంట్ పైనుండి పడిపోయింది..! తల్లితండ్రులు మాత్రం పట్టించుకోట్లేదు..!

18 నెలల చిన్నారి ఓ అపార్ట్ మెంట్ ఫస్ట్ ఫ్లోర్ నుండి కిందపడిపోయింది. చిన్నారి కిందపడడాన్ని చూసిన ఎదురింటోళ్లు.. వెంటనే పాపను తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పగించారు. చిన్నారి ఫాతిమా ఆడుకుంటుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీ కెమేరాల్లో ఇదంతా రికార్డైంది. ఈ సంఘటన హైదరాబాద్ బహదూర్పురాలో చోటుచేసుకుంది.
బలమైన గాయాలతో ఉన్న చిన్నారిని హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. చిన్నారి అపార్ట్ మెంట్ పైనుంచి పడిన సమయంలో తల్లిదండ్రులు కూడా గమనించలేదు. వాళ్లకు కూడా విషయం తెలియదు. ఎదురింట్లో ఉండే వారు చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి వెంటనే ఎత్తుకున్నారు. సాయంత్రం టైంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. చిన్నారి కింద పడుతున్న విజువల్స్ వీడియో చూడండి.

Watch video here:

Comments

comments

Share this post

scroll to top