అనుష్క తన ఇంస్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ వైరల్ గ మారింది ఇంతకి ఆ పోస్ట్ లో ఎం ఉంది అంటే .?

ప్రస్తుతం నెటిజెన్ల నోట ఒకటే మాట, అనుష్క త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అని ఒకటే గోల, ఇదంత అసలు ఇటీవల అనుష్క పెట్టిన ఒక పోస్ట్ మూలాన నెలకొంది, ఇటీవల అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ఏ కారణం,అనుష్క త్వరలోనే పెళ్లిచేసుకొబోతుంది అని కొందరు అంటుంటే ,కాదు తనకి మొక్కల మీద ప్రేమతో పెట్టినది అని మరి కొందరు అంటున్నారు.అసలు అనుష్క పెట్టిన పిక్ ఏది?ఎందుకు ఆ పిక్ అంత చర్చనీయాంశం అయ్యింది.?

కాలి మెట్టెలుగా ఆకులను పెట్టుకున్న ఫొటోను అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. దీనికి ‘క్యాప్షన్‌ అవసరం’ లేదు అని క్యాప్షన్‌ ఇచ్చారు. దీనితో సోషల్ మీడియా జనాలు అందరు అనుష్క పెళ్లి విషయం ఆయీ ఈ పిక్ మరియు ఆ కాప్షన్ ని పోస్ట్ చేసిందని అంటున్నారు, అనుష్క పుట్టిన రోజు అయిన నవంబర్ 7న తన మ్యారేజ్ విషయం చెబుతాదని అందరు అనుకుంటున్నారు,ప్రస్తుతం బరువు తగ్గే పనిలో పడింది అనుష్క ఇందుకోసం సహజమైన థెరపీలను తీసుకుంటున్నారని సమాచారం. నవంబర్ 7 వ తారీకు కోసం అభిమానులు మరియు సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు,చూద్దాం అనుష్క ఎటువంటి సర్ప్రైస్ ఇస్తాదో.

ప్రస్తుతం ఏ సినిమాకి అనుష్క సైన్ చేయలేదు,భాగమతి లాంటి పెద్ద హిట్ తరువాత అనుష్క మరొక చిత్రం చేయలేదు, బరువు తగ్గే పనితో పాటు, బంధు మిత్రులను కలుస్తూ తన సమయాన్ని గడిపేస్తుంది. తమిళ్, తెలుగు లో ఎన్నో ఆఫర్స్ వస్తున్న ప్రస్తుతానికి ఏవి ఒప్పుకోవట్లేదు

Comments

comments

Share this post

scroll to top