ఇంగ్లీష్ లో మాట్లాడి షో చేయాలనుకుంది…కానీ “అనుష్క” హైలైట్ కౌంటర్ ఇచ్చింది.! ఈ 10 కామెంట్స్ ఏమన్నారంటే.?

ఇద్దరు తమిళులు కలిస్తే వారి మాతృభాషలోనే మాట్లాడుకుంటారు..ఇద్దరు నార్త్ ఇండియన్స్ కలిస్తే హిందిలో మాట్లాడుకుంటారు.మరి మన తెలుగువాళ్లెందుకు హాయ్,హౌ ఆర్ యూ అంటూ వచ్చీరాని ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు..మన తెలుగుని కించపర్చడానికి ప్రత్యేకంగా వేరేవాళ్లక్కర్లేదు ..మన తెలుగువారే దగ్గరుండి మరీ భాషను కూనీ చేస్తుంటారు.మొదట్లో టివి ఛానెల్స్ యాంకర్స్ తెలుగు వచ్చినా రానట్టుగా వంకర్లు పోతూ మాట్లాడుతుంటే అందరూ చిర్రెత్తుకొచ్చేది.ఇప్పుడు అందరమ్మాయి అదే పంథా ఫాలో అవుతున్నారు.అమ్మాయిల్ని చూడగానే అబ్బాయిలు కూడా దొందు దొందే..

తాజాగా భాగమతి ప్రమోషన్లో భాగంగా కొందరమ్మాయిలను హీరోయిన్ అనుష్కతో ఇంటరాగేషన్ ఏర్పాటు చేశారు.  ఆ ప్రోగ్రామ్ కి అటెండ్ అయిన వారు అడిగే ప్రశ్నలకు అనుష్క చాలా చక్కగా తెలుగులోనే సమాధానాలిస్తూ,మాట్లాడానికి ఇబ్బంది పడిన చోట మాత్రం ఇంగ్లీషులో మాట్లాడింది. అందులో ఒక అమ్మాయి ఇంగ్లీష్లో మాట్లాడుతూ తెలుగు మాట్లాడానికి ఇబ్బంది పడుతుంటే..అనుష్క చాలా సున్నితంగా ఏమని సమాధానం ఇచ్చిందో తెలుసా..అనుష్క రియాక్షన్ ఒకె కానీ..నెటిజన్ల రియాక్షన్ మాత్రం చాలా హాట్ గా ఉంది…

watch video here:

Comments

comments

Share this post

scroll to top