రిజర్వేషన్స్ ను వ్యతిరేఖిస్తూ…సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెసేజ్.!

అలా ఐతె Indian Cricket Team లో ఏడుగురు SC, ST ఆటగాళ్ళు , ముగ్గురు BC , ఒకరు General Category Players ని ఆడించాలి …. SC ST ఆటగాళ్ళు బ్యాటింగ్ చేసెటప్పుడు Boundary లైన్ తగ్గించాలి, మూడు సార్లు Out ఐనప్పుడె Umpire Out గా ప్రకటించాలి , Fielders ని కూడ ఐదుగురికి తగ్గించాలి అప్పుడే వారికి న్యాయం చేసిన వారిమవుతాము….ఎక్కడయిన , ఏ దేశంలోనైనా అర్హులకు అవకాశాలు వస్తాయి కాని మనకేంటి ఇలా… ఈరోజు International Companies కూడా Marks  చూడటం లేదు Talent ని చూసి Job ఇస్తున్నారు. ఎప్పుడో పాతకాలంలో జరిగిందని వాళ్ళు వెనుకబడి ఉన్నారని చెప్పి ఇప్పుడు ఇలానా ? అంబేడ్కర్ ఆనాడె చెప్పాడు ఈ Cast Based Reservation పది సంవత్సరాలు ఉండాలని కాని ఇప్పటికి 70 సంవత్సరాలు ..


ప్రపంచాన్ని శాసిస్తున్న 10 అత్యన్నత సంస్థలను ఏలుతున్న వ్యక్తులు ఒక్క అమెరికాలొ చూసుకుంటె… సుందర్(Google) సత్య(Microsoft) ఇందిర (PepsiCo) రాజీవ్ (Nokia) నారయణ్ (Adobe) డి సౌజ (Cognizant) బాంగా సింగ్(Mastercard) , సంజయ్ (SanDisk) , దినేష్(Centric) , సంజయ్ జా(Motorola)
ఇంకా 80,000 Doctors, 36%Scientists, 34%Microsoft employees, లక్ష్యల్లొ ఇంజనీర్స్,20,000 PhD Holders అవును వీళ్ళందరు భారతీయులు…ఇంతమంది ఒక్క అమెరికాలోనె ఉన్నారు మరి ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది ఉంటారు ? అసలు ఇండియాలోనె ఎంతమంది ఉంటారు ?


అవసరమైతె ఇప్పుడున్న వెనుకబడిన కులాల పిల్లలందరికి Job ఇచ్చెయండి , కనీసం వచ్చె Generation నుండి Merit ఆధరంగా ఇవ్వండి లేదా వాళ్ళకొక మూడు ప్రత్యేక రాష్ర్టాలు ఇచ్చేయండి లేదా కనీసం ఒక మూడు సంవత్సాలు రిజర్వేషన్ ఎత్తేసి చూడండి భారతదేశంలొ ఎంత Talent ఉంటుందొ తెలుస్తుంది ….లంచాలు ఇస్తేనె పని జరగని దేశం ఇది , ఇంకా ఈ రిజర్వేషన్ , చాల మంది SC ST వారు కూడ వ్యతిరేకిస్తున్నారు ఈ పద్దతి . రేపు Exams ఉంటె ఈరోజు students పరిస్థితి తెలుసా? Parents కష్టం , త్యాగాలు తెలుసా? ఐనా నా అవకాశన్ని మీరు లాక్కొని వేరె వాళ్ళకి ఇవ్వడమేంటి ? అసలు Reservation ఇవ్వల్సింది కులానికి కాదు పేదవారికి , వికలాంగులకి..


Talent ఉన్నోడు Pakistan లొ ఉన్నా కోటిశ్వరుడు అవుతాడు ,Talent లెనోడు America Whitehouse లొ ఉన్న ఏం పీకలేడు…. అందుకే మన భారతీయులు దేశాన్ని విడిచి పోతున్నారు అవకాశాల కోసం…Reservations వల్ల నష్ట పోయెది ఒక వక్తి , ఒక కుటుంబం కాదు , ఒక దేశం భవిషత్తు ! దేశాన్ని నాషనం చేసె ప్రతి పద్ధతి ఒక దేశద్రోహం కిందనె లెక్క…. నా దేశపు దరిద్రానికి ఈ పద్ధతి ఒక మచ్చు తునక …SHARE చేసి ఈ Cast Based Reservation ని వ్యతిరేకించు…

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top