నిజమైన ముస్లీం మారణకాండ సృష్టించడంటూ..యాంటి ISIS గ్రూప్ ను స్టార్ట్ చేసిన హైద్రాబాద్ పాతబస్తీ ముస్లీంలు.

నిజమైన ముస్లీం మారణకాండ సృష్టించడంటూ..యాంటి ISIS గ్రూప్ ను స్టార్ట్ చేసారు  హైద్రాబాద్ పాతబస్తీ ముస్లీం యువకులు. పోస్టర్స్ , ప్లకార్డులు చేతబట్టుకొని తాము ISIS కు  వ్యతిరేకతను చాటిచెప్పారు. ఈ గ్రూప్ లో చిన్న పిల్లలు, మహిళలు కూడా భాగమయ్యారు. నిజమైన ముస్లిం ఎన్నటికీ ఇలా మారణకాండ సృష్టించడని, అమాయక ప్రజలపై కాల్పులు, దాడులు చేస్తూ నరమేధం సృష్టించడని చెబుతూ, పవిత్ర ఖురాన్ లో ఎవరినీ ఏ హాని తలపెట్టకుండా, నిజాయితీగా బ్రతికేవాడే అసలైనా ముస్లీం అని ఈ సందర్భంగా ఆ గ్రూప్ సభ్యులు తెలిపారు.

20antiIS_images_news_Nov15_20_thumb_medium300_225

ఇదిలా ఉంటే మరోవైపు….. గత వారం ప్యారిస్ లో జరిగిన మారణ హోమం మరువక ముందే, తాజాగా పశ్చిమ ఆఫ్రికా రాజధాని మాలిలోని బకామాలో రాడిసన్ బ్లూ హోటల్ 170 మందిని ISIS  ఉగ్రవాదులు బందీలుగా చేసుకున్నారు. విచక్షణా రహితంగా ఉగ్రవాదులు కాల్పులు  జరపగా ఇందులో దాదాపు 9 మంది వరకూ ప్రాణాలు విడిచినట్లు వార్తలు వస్తున్నాయి.

Comments

comments

Share this post

scroll to top