1. హాస్పిటల్లో ఉన్న పేషెంట్ల సంఖ్య X అనుకుంటే వారంలో అందరికీ పడిన కొరికిన గాట్లు 7X అవుతాయి. ఇక ఒక్కో పేషెంట్‌కు 2 కరిచిన గాట్లు పడ్డాయి కనుక మొత్తం గాట్ల సంఖ్య 2X అవుతుంది. ఈ క్రమంలో ప్రశ్న ప్రకారం డాక్టర్‌కు పడిన గాట్లు 7X – 2X కు సమానం అవుతాయి. అంటే… 7Х − 2Х = 100 అవుతుంది. దీన్ని సాల్వ్ చేస్తే..
5X = 100
X= 20 అవుతుంది. అంటే మొత్తం 20 మంది పేషెంట్లు ఉన్నట్లు లెక్క.
2. ఆ 5 చెయిన్లలో కేవలం 3 లింక్‌లను మాత్రమే విడగొట్టవచ్చు, కలపవచ్చు అని చెప్పాం కదా. ఆ మూడు లింక్‌లు పర్పుల్ చెయిన్‌లో ఉన్నాయి. వాటి సహాయంతో మిగిలిన 4 చెయిన్లను కలిపాడు.
3. చిత్రంలో ఇచ్చినట్లుగా గడియారాలను సెట్ చేస్తే ఆ వ్యాపారి చెప్పినట్లుగా 9 గడియారాలను 10 వరుసల్లో ఒక్కో వరుసలో 3 గడియారాలు ఉండే విధంగా సెట్ చేయవచ్చు.
4. మూడు నెలల్లోనూ దొంగతనం చేసింది ఒకరే వ్యక్తి. అది కూడా గర్భంతో ఉన్న మహిళ. ఎలా అంటే.. జనవరిలో దొంగతనం అయినప్పుడు ఆమె 6-7 నెలల గర్భంతో ఉన్నట్టు కనిపించింది. ఇక జూన్ వరకు 11-12 నెలలు అవుతుంది. అంటే అప్పటికే ఆమె నిజంగా గర్భవతి అయితే కని ఉండాలి. కానీ ఆమె ఆ నెలలో కూడా అలాగే గర్భంతో కనిపించింది. అది అసాధ్యం కదా. అంటే.. దొంగ ఆమెనేనని నిజం నిర్దారణ అయింది కదా.
5. పెయింటర్ అలా అవునని సమాధానం చెప్పగానే పేషెంట్ వెంటనే.. అయితే నీకు స్టాండ్ ఎందుకు.. నేను తీసుకుంటా.. అని స్టాండ్‌ను లాగేస్తాడు.