పబ్లిక్ లో “రకుల్” కు అవమానం..! అందుకే పొట్టి డ్రెస్ లు వేయద్దు అనేది.! ఎత్తుకొని తిప్పేసరికి సర్దుకోలేక..!

రకుల్ ప్రీత్ సింగ్ హిందీలో నటించిన ‘అయ్యారీ’ సినిమా ప్రమోషన్‌లో రకుల్ ప్రీత్ సింగ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ప్రేక్షకుల కోరిక మేరకు ఆమె హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి డ్యాన్స్ చేసింది. అయితే, సిద్ధార్థ్ అకస్మాత్తుగా రకుల్‌ నడుముపై చేయి వేసి.. ఆమెను పైకెత్తాడు. ఆమె పొట్టి నిక్కరు వేసుకోవడంతో రకుల్ ఇబ్బందికరంగా ఫీలయ్యింది.

ఆ సమయంలో అక్కడ వేలాది మంది ప్రేక్షకులు ఉన్నారు. సిద్ధార్థ్ ఆమెను కిందకి దించగానే నిక్కర్‌ను సద్దుకుని ప్రేక్షకులకు అభివాదం చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పొట్టి నిక్కరుతో ఆమె ఎదుర్కున్న పరిస్థితి ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో, నెటిజన్లు ఆమెపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

పబ్లిక్ ఫంక్షన్లకైనా కాస్త పద్ధతిగా వెళ్లొచ్చు కదా అని సలహాలిస్తున్నారు. హీరో సిద్ధార్థ్ అలా చేయకుండా ఉండాల్సిందని రకుల్ అభిమానులు మండిపడుతున్నారు. ‘అయ్యారీ’తో మరోసారి రీఎంట్రీ ఇచ్చిన రకుల్‌కు టైం కలిసిరాలేదనే చెప్పుకోవాలి. టాలీవుడ్ పరాజయాలు.. బాలీవుడ్‌లోనూ వెంటాడుతున్నాయి. పాపం రకుల్!

Comments

comments

Share this post

scroll to top