సంక్రాంతికి “సుమ” పులిహోర చేసారు…వీడియో కంటే ఈ ఫన్నీ కామెంట్స్ హైలైట్.! ఇంగువ వేసారా?

యాంకర్ సుమ.. పండగ పూట.. పులిహోర కలుపుతూ.. సందడి చేశారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో సాధారణ ఇల్లాలిగా.. మేకప్ లేకుండా.. కనిపించారు సుమ. ‘‘చింతపండుతో పులిహోర చేస్తున్నాను. ఇదిగో చింతపండు గుజ్జు. ఇదిగో పులిహోర.. ఎవరైనా వస్తున్నా పులిహోర తినడానికి..” అంటూ యాంకరింగ్ చేసేటప్పుడు ఎలా గడగడ మాట్లాడతారో.. వీడియోలో కూడా అలాగే మాట్లాడారు. పులిహోర కలిపేటప్పుడు పెంపుడు కుక్క పక్కకు రావడంతో.. ఏయ్.. నువ్ ఇటు రావద్దు అంటూ దాన్ని దూరంగా పంపించేశారు. ఈ వీడియోను ఆమె తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేశారు. దీనిపై ఆమె ఫ్యాన్స్… నెటిజన్లు.. ఫన్నీ కామెంట్స్ చేస్తూ భలే ఎంజాయ్ చేశారు.

watch video here:

Super busy with Sankranti festivities at home today. Making Pulihora and a lot more 🙂 what are you doing today? Happy Sankranti!!

Posted by Suma Kanakala on Sunday, 14 January 2018

ఫన్నీ కామెంట్స్ చూడండి..

Comments

comments

Share this post

scroll to top