పవన్ కళ్యాణ్ వివాదంపై “యాంకర్ శ్యామల” ఏమని పోస్ట్ చేసిందో తెలుసా.?

జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్‌కు ఇండస్ట్రీ నుంచి క్రమేనా మద్దతు పెరుగుతోంది. పవన్ తల్లిని దూషిస్తూ శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే ఇండస్ట్రీలోని పలువురు సినీ ప్రముఖులు, పవన్ సన్నిహితులు మండిపడ్డారు. పవన్‌ను టార్గెట్ చేసుకోమని శ్రీరెడ్డికి చెప్పింది తానేనని వర్మ మరో బాంబు పేల్చడంతో.. ఇండస్ట్రీలో యుద్ధ వాతావరణ నెలకొంది.

ఫిల్మ్ ఛాంబర్ వద్దకు వచ్చి తన నిరసన వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా ఆయన ఫ్యాన్స్ చేసిన హంగామా ఏపాటిదో తెలిసిందే. ఈ నేపథ్యంలో యాంకర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్యామల పవన్‌కు సపోర్ట్ చేస్తూ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. ‘‘శిఖండిని అడ్డుపెట్టడానికి భీష్ముడు కాదు..! పద్మవ్యూహం పన్నడానికి అభిమన్యుడు కాదు..! యుద్ధం చేస్తుంది సాక్షాత్ శ్రీకృష్ణుడే.. జాగ్రత్త’’ అని

Comments

comments

Share this post

scroll to top