డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు విషయమై యాంకర్ ప్రదీప్ ఎట్టకేలకు స్పందించాడు.! ఓ వీడియోలో తన బాధను వ్యక్తం చేశాడు. నేనెక్కడికి పోలేదు… ప్రొసీజర్స్ అన్నింటిని ఫాలో అవుతున్నాను… చట్టం ప్రకారం నడుచుకుంటాను, పోలీసులకు సహకరిస్తాను..కానీ ముందుగానే ఫిక్స్ అయిన డేట్స్ కారణంగా షూటింగ్స్ లో గడపాల్సి వచ్చింది. అంతకు మించి నేనెక్కడికి పోలేదు. తప్పు చేశానని నేను ఒప్పుకుంటున్నాను..నాలాగా ఎవ్వరు చేయకండి అంటూ వీడియో లో చెప్పాడు ప్రదీప్. చేసిన తప్పును ఒప్పుకొని ప్రాయశ్చితం కోరుకుంటున్న మన యాంకర్ ప్రదీప్ ను పెద్ద మనస్సుతో మన్నించేద్దామా…?
watch video here:
https://www.youtube.com/watch?v=9dazYnWCKYk