“లాస్య – రవి” పెళ్లి ముందే అయ్యిందా?…అసలు గొడవ ఎలా వచ్చింది?..ఇంటర్వ్యూ లో ఏం చెప్పిందో చూడండి!

బుల్లి తెర వీక్షించే ఆడియెన్స్ కి “రవి – లాస్య” ల గురించి కొత్త పరిచయం ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకుంటా?…”సమ్తింగ్ స్పెషల్” ప్రోగ్రామ్ తో తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయ్యారు…మా, ఈ టీవీ లలో ఎన్నో షోస్ చేశారు…తరవాత ఢీ – జోడీ తో  కూడా ఎంతో మంది ఫాన్స్ ని సంపాదించేసుకున్నారు ఇద్దరు…వాళ్ళు చేసిన ఫర్స్ట్ షో నుండే ఇద్దరు లవర్స్ అనే టాక్, పెళ్లి కూడా జరిగింది అనే టాక్ రావడం స్టార్ట్ అయ్యింది..సడన్ గా ఏం జరిగిందో తెలీదు…ఇద్దరు విడిపోయారు…కలిసి షో చేయలేదు..లాస్య ఏమయ్యిందో అని చాలా మందికి డౌట్ ఉండే…క్ల్యారిఫై చేస్తూ ఫేస్‌బుక్ లో ఓ సారి లైవ్ కూడా చేసింది!…

రవి, శ్రీముఖి ఇప్పుడు కలిసి షోస్ చేస్తున్నారు…అది పక్కన పెడితే “లాస్య” ఇటీవలే “రాజా మీరు కేక” అనే సినిమా లో నటించింది…అన్నిటికంటే పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే…సడన్ గా ఫేస్‌బుక్ లో “మంజునథ్” అనే అతనితో నిశ్చితార్థం అని ఫోటోలు పెట్టేసింది…సోషియల్ మీడీయ లో ఎలా ట్రెండ్ అయ్యిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు…

అసలు మనందరికీ ఎప్పటినుండో ఉన్న డౌట్ ఏంటి అంటే…రవి లాస్య కి గొడవ ఏంటి అని!..అయితే గొడవ ఢీ – జోడీ టైమ్ లో స్టార్ట్ అయ్యింది అంత…నేనే నీకు లైఫ్ ఇచ్చాను అన్నట్టు అనేవాడు అంట రవి..దానితో లాస్య కోపం వచ్చి షో వదిలేసింది అంట …ఇంకా మరెన్ని విషయాలు చెప్పీందో చూడండి ఇంటర్‌వ్యూ లో

 

Watch Video Here:

Comments

comments

Share this post

scroll to top