మహేష్ బాబు తో ఇంటర్వ్యూ చేయడానికి ఆపసోపాలు పడ్డ జబర్ధస్త్ ఫేమ్ అనసూయ.

సెలెబ్రిటీల ఇంటర్వ్యూలు చూడడానికి బాగానే ఉంటాయ్, కానీ… వారిని ఇంటర్వ్యూ చేసేవాళ్ళ కష్టం మాత్రం మామూళుగా ఉండదు, సినిమా షూటింగ్ ను మించిన కట్ లు ఓ చిన్న ఇంటర్వ్యూ లో ఉంటాయ్. శ్రీమంతుడు సినిమాకు సంబంధించి బజర్థస్త్ ఫేమ్ అనసూయ మహేష్ బాబు, శృతిహాసన్ తో చేసిన ఇంటర్వ్యూ తాలూకూ వీడియో ఇది. ఇందులో మహేష్ ఓ సారి నాకు మీ ప్రశ్న అర్థం కాలేదు అనడం, పాటపాడండీ అని అనసూయ అనగానే సారీ..నెక్ట్ క్వశ్చన్ అని మహేష్ అనే సందర్భాల్లో అనసూయ ఫేస్ లో కలర్స్ షేడ్ అయ్యాయ్…దీనికి తోడు మద్యమద్యలో ప్రొగ్రామ్ ప్రొడ్యూసర్ వచ్చి నెక్ట్ ఈ ప్రశ్న అడుగు, దాని తర్వాత ఇది అడుగు అని చెబుతుండడంతో అనసూయ అసహనం మరింతగా పెరిగిపోయింది.

ఎడిటింగ్ తర్వాత..అందమైన ఇంటర్వ్యూ మనముందుంటుంది కానీ…ఎడిటింగ్ కు ముందు అసలు వీడియో ఎలా ఉంటుందో తెలపడానికి సాక్ష్యం ఈ వీడియో.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top