క్రికెట్ ఆడడటం కంటే ఎక్కువ చీర సర్దుకుంది “అనసూయ”..ఎలా అందాలు ఆరబోసిందో చూడండి..!

బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయ, ప్రస్తుతం బుల్లితెరపై అడపాదడపా కనిపిస్తూనే.. ఆడియో ఫంక్షన్ లతో ఆకట్టుకుంటోంది. మరోవైపు సెలెక్టివ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడుతోంది.చూడటానికి గ్లామర్ గా ఉన్నా ఇన్నిరోజులు సినిమాలలో సందడి చేయలేదు అనసూయ.

>>>“రష్మీ, శ్రీముఖి” లను మించి “అనసూయ” వల్గర్ బిహేవియర్..! ఎంత నీచంగా మాట్లాడి, ఎలా చేసిందో చూడండి!<<<

ఇటీవల అనసూయ కి ఐపీఎల్ ఫీవర్ పట్టింది అనుకుంట. అందుకే బాట్ పట్టి క్రికెట్ ఆడింది. క్రికెట్ మీదకంటే చీర మీద ఫోకస్ చేయాల్సి వచ్చింది. చీరలోనే ఎక్సపోసింగ్ చేసింది అనసూయ. అందాలు దాచుకోవాలని ప్రయత్నంలో ఇంకెక్కువ ఒలకబోసింది అనసూయ. ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. మీరు ఒక లుక్ వేసుకోండి!

Watch Video here:

“ఢీ – జోడి” లో “రష్మీ”, “పటాస్” లో “శ్రీముఖి”..వీళ్ళు ఎంత అశ్లీలంగా బిహేవ్ చేస్తున్నారో అందరికి తెలిసిందే. ఇంట్లో ఫామిలీస్ చూస్తారు అని కొంచెం కూడా లేదు. ఇప్పుడు ఇదే జాబితాలోకి “అనసూయ” కూడా చేరిపోయింది అని చెప్పొచ్చు అనుకుంట. “జాక్ పాట్” అనే షో లో కొన్ని అసభ్య డైలాగులు కొట్టింది అనసూయ. “షేకింగ్ శేషు” కూడా కొంచెం వల్గర్ గా బిహేవ్ చేసాడు.

కిక్ మందుతోనే వస్తుందా? అనసూయ తో రాదా?. మీదింకా లేస్తుంది, నాదింకా పాడుకొనే ఉంది” అని నీచంగా మాట్లాడారు. అసలు ఇలాంటివి సెన్సార్ ఎందుకు కట్ చేయడా ఏమో.

 

Comments

comments

Share this post

scroll to top