పేస్ బుక్ లైవ్ లో ఒకరు “అనసూయ”ను “ఆంటీ” అంటే ఎలా ఫైర్ అయ్యిందో తెలుసా.? చివరికి కొంతమంది రియాక్షన్ హైలైట్!

జబర్దస్త్ ప్రోగ్రాం కి మరొ ఎదురు దెబ్బ తగిలింది..ఇన్ని రోజులు ఖతర్నాక్ కామెడి షో గా వెలుగొందిన ప్రోగ్రామ్ పై ఒక్కసారిగా విమర్శలు ,కేసులు వెల్లువెత్తాయి..ప్రోగ్రామ్ పైనే కాదు ఆ ప్రోగ్రామ్ కి సంభందించిన వారి పట్ల కూడా పూర్తి అసహనంతో ఉన్నారు జనాలు…గతంలో వేణు,తాజాగా ఆది విమర్షల పాలైతే ఇప్పుడు అనసూయ ఆ ఖాతాలో చేరిపోయింది..ఇంతకీ అనసూయ విషయంలో ఏం జరిగింది…

 ‘సచ్చిందిరా గొర్రె’ సినిమా షూటింగ్ లో పాల్గోంటు ఎఫ్బీకి సరిగా రాలేకపోతున్నా..ఇప్పుడు మీ అందరితో మాట్లాడానికి షూటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చానాంటూ అనసూయ ఎప్బీ లైవ్ ఛాట్ లోకి వచ్చింది..అక్కడ అన్నీ మాట్లాడుతు ప్రస్తుతం జరుగుతున్నజబర్దస్త్   ఇష్యూస్ గురించి మాట్లాడింది..కామెడిని కామెడిగా చూడండి అంటూ అనసూయ చెప్పిన మాటకి..మరి తమరెందుకు అర్జున్ రెడ్డి గురించి కామెంట్ చేశారు అని ఒకరు కామెంట్ పెడితే..మరొకరు హాయ్ అను ఆంటీ అని కామెంట్ పెట్టారు..అంతే అనసూయ అగ్గి మీద గుగ్గిలం అయింది…
ఆంటీ అనే పదాన్ని బూతు చేసేశారు. నా పిల్లల స్నేహితులు నన్ను ఆంటీ అంటే పలుకుతా.. కానీ గడ్డాలు మీసాలు పెంచుకుని నాకే అంకుల్ లా ఉన్న మీరు నన్ను ఆంటీ అని పిలవడమేంటి. కాస్త చదువుకున్న వారిలా ప్రవర్తించండి. ఆంటీ అనే పదాన్ని ఎక్కడ ఎవరితో వాడాలో వారితో వాడితేనే బాగుంటుంది అంటూ మండిపడింది అనసూయ….

అంతేకాదు..లైవ్ ఛాట్ లో విమర్శలు రావడంతో అమ్మడు ఫేస్ బుక్ క్లోజ్ చేసుకుని వెళ్లిపోయి ట్విట్టర్లో  ఒక పోస్టు పెట్టింది… కామెడిని కామెడిగా చూడండి అంటే నా డ్రెస్ సెన్స్ గురించి,అర్జున్ రెడ్డి గురించి మాట్లాడతారు..దిమాక్ లో అటుది ఇటు అయిందా..అని అనసూయ పెట్టిన ట్వీట్ కి జనాలు  కూడా ఘాటు గానే స్పందించారు..దాంతో వెంటనే క్షమించండి వితండవాదం చేసేవారిని నేను బ్లాక్ చేస్తున్నాను..అంటూ దాంతో నెటిజన్లు మీరు చేసేదేంటి మేమే బ్లాక్ చేస్తాం..మీ పేజ్ ని డిస్ లైక్ చేస్తాం అంటూ కామెంట్స్ పోస్టులు పెడుతున్నారు..ఏదైనా ఒక లిమిట్ దాటితే ఎవరు యాక్సెప్ట్ చేయరు జబర్దస్త్ విషయంలో జరుగుతున్నది అదే..టిఆర్పీ రేటింగ్లే ప్రధానంగా తీసుకుని మా ప్రోగ్రామ్ ని జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు..కొంతమంది గొడవ చేస్తున్నారు అనుకుంటే పొరపాటే..ఏదేమైనా జబర్దస్త్ గొడవలు  ఇప్పట్లో ఆగేలా లేవు..

Comments

comments

Share this post

scroll to top