అర్జున్ రెడ్డి షేర్ చేసి డిలీట్ చేసిన వీడియో..జబర్దస్త్ డబల్ మీనింగ్ బూతులకి “అనసూయ” రియాక్షన్! [VIDEO]

ఒక పక్కన అర్జున్ రెడ్డి సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంటే..మరోపక్క కొందరు సెలెబ్రిటీలు విమర్శశిస్తూనే ఉన్నారు. తాజాగా స్టార్ యాంకర్ అనసూయ కూడా అర్జున్ రెడ్డి సినిమాపై స్పందించింది. ఇన్ని లక్షల మంది సినిమాను ప్రశంసించటం గొప్ప విషయమే అన్న అనసూయ, పబ్లిక్ ఫంక్షన్స్ లో హీరో చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టింది. మీ ఆడవాళ్లని ఎవరైన తిడితే.. వాళ్ల తల్లులను తిట్టమని చెపుతావా..? ఇది పద్ధతేనా..? అంటూ ప్రశ్నించారు. ఫస్ట్ లుక్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రయూనిట్ పబ్లిక్ ఫంక్షన్స్ లో ఎలా మాట్లాడుతుంది..? తనకు రాద్ధంతం చేసే ఉద్దేశం లేకపోయినా.. స్పందిచకుండా ఉండలేకపోయాను అంటూ తన సోషల్ మీడియా పేజ్ లో అర్జున్ రెడ్డి టీం కు చురకలంటించింది.

సినిమాలో క్యారెక్టర్ పరంగా వచ్చిన తిట్లే అవి, మహిళలను ఉద్దేశించి కించపరిచే సీన్లు ఏమీ లేవని, మహిళల పట్ల సినిమాలో చాలా రెస్పెక్ట్ చూపించారు. దాన్ని అర్థం చేసుకోకుండా అనసూయ కావాలని రాద్దాంతం చేస్తున్నట్లు ఉందని విమర్శిస్తున్నారు. రాజమౌళి, కేటీఆర్ లాంటి వారు సినిమాను చూసి మెచ్చుకున్నారు. సినిమాలో మంచి కంటెంటు ఉంది కాబట్టే అలాంటి వ్యక్తులు సైతం సినిమాపై బహిరంగంగా ప్రశంసలు కురిపించారు.

ఇక అనసూయ కామెంట్స్ అయితే విజయ్ పట్టించుకోలేదు. అనవసరంగా ఎనర్జీ వేస్ట్. ఒకొక్కరికి ఒకోలా అర్ధం అవుతుంది అన్నారు. విజయ్ దేవరకొండ అలా అనేసరికి అనసూయ విజయ్ పై ఫైర్ అయ్యింది. మధ్యలో జబర్దస్త్ ఎందుకు వచ్చింది అని.

ఇదంతా పక్కన పెడితే..చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి పనికిమాలిన పనులు అని ఊర్కేనే అనలేదు అనుకుంట. జబర్దస్త్ ఎపిసోడ్ లో సుధీర్ టీం చెప్పిన బూతు డబల్ మీనింగ్ డైలాగులకు అనసూయ ఎలా పడి పడి నవ్వుతుందో చూడండి! ఈ వీడియోని అర్జున్ రెడ్డి పేజీ షేర్ చేసింది. కానీ వెంటనే డిలీట్ చేసింది.

watch video here:

Comments

comments

Share this post

scroll to top