ఫేస్బుక్ లైవ్ లో “ప్రొడక్షన్ మేనేజర్ల” నిజస్వరూపం బయటపెట్టిన “అనసూయ”..! అంతేకాకుండా ఆడియన్స్ పై ఫైర్..! [VIDEO]

“ఢీ – జోడి” లో “రష్మీ”, “పటాస్” లో “శ్రీముఖి”..వీళ్ళు ఎంత అశ్లీలంగా బిహేవ్ చేస్తున్నారో అందరికి తెలిసిందే. ఇంట్లో ఫామిలీస్ చూస్తారు అని కొంచెం కూడా లేదు. ఇప్పుడు ఇదే జాబితాలోకి “అనసూయ” కూడా చేరిపోయింది అని చెప్పొచ్చు అనుకుంట. “జాక్ పాట్” అనే షో లో కొన్ని అసభ్య డైలాగులు కొట్టింది అనసూయ. జబర్దస్త్ షేకింగ్ శేషు తో పడుతుంది లేస్తుంది డైలాగ్, హైపర్ ఆది రాజు గారు మిమ్మల్ని *****, మహేష్ ను బూతులు తిట్టడం. ఇలా గత కొంత కాలంగా కాంట్రవర్సలలో ఇరుక్కుపోయింది అనసూయ. ఇటీవలే ఫేస్బుక్ లైవ్ లో దీనిపై స్పందించింది!

ప్రోమో అలా కట్ చేసారు. మాకు కూడా టీవీ లో చూసే దాక తెలీదు. ప్రొడక్షన్ మేనేజర్ లు చెప్పింది మేము వినాలి. వ్యూస్ కోసం జనాల్ని ఎంటర్టైన్ చేయాలనీ మాతో అలా చెప్పిస్తారు. మీకు నచ్చకపోతే చూడకండి. మాకో ఫామిలీ ఉంది. మీరు అలా తిడితే ఎలా. అందరికి అన్ని నచ్చాలని లేదు. మీ పని మీరు చూసుకోండి. నచ్చకపోతే వదిలేయండి. మా మీద పడి ఎందుకు ఏడుస్తారు.” అలా చెప్పి ఆడియన్స్ మీద కూడా ఫైర్ అయ్యింది అనసూయ

watch video here:

Comments

comments

Share this post

scroll to top