అమ్మాయిలు ఫేస్బుక్ పేజీ చేసారు..4 రోజులకే డిలీట్ చేసారు..ఎందుకో తెలుస్తే షాక్ అవుతారు!

ఫేస్బుక్ లో మనకోసం ఎన్నో ఎంటర్టైన్మెంట్ పేజీలు ఉన్నాయి. వాళ్ళు వేసే పోస్ట్లు చూసి ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము. అయితే ఇప్పటి వరకు పేజీలు అన్ని అబ్బాయిలు చేసినవే. అమ్మాయిలు కూడా అబ్బాయిలకి ఏ మాత్రం తీసిపోమని చెప్పి ఓ పేజీ ఓపెన్ చేసారు. “వై నాట్ వీ” అని. నాలుగు రోజుల క్రితం ఈ పేజీ మొదలయ్యింది. అమ్మాయిలు చేసిన పేజీ అని వేరే పేజీలు కూడా షేర్ చేసాయి. ఫేస్బుక్ ఉసెర్స్ అందరు ఎంకరేజ్ చేసారు.

4 రోజుల్లో పేజీకి ఆరువేల లైకులు వచ్చేసాయి. కానీ సడన్ గా పేజీ డిలీట్ చేసారు. ఎందుకో తెలుసా? వివరాలు చూడండి!

WHY NOT WE – A GIRL PAGE CREATED BY BOY

Ee page oka abbayi thana female friend kosam create chesadu..page ki msg chesina grls andariki oka message chesadu. It says: “page mide, girls gather ayyaka page mike odilestanu nenu undanu if you want you can join ani “ee maata nammi memu 6 girls join ayyam…andulo iddaru vellipoyaru ventane…Girls own ga page chesaru ane sympathy tho encourage cheddam ani..chala mandi like chesaru. vere pages lo posts kuda vesaru maku support ki. vallaki thank you

Page lo members saripoyam, malo evaro okarini admin cheyamani atanni adigite..ah abbay oppukoledu,ikkade maku doubt star ayindi..so memu andaram godava chesi okarini admin chesela chesam..

vellipotanu ana manishi..ippudu maata marchadu, page ki emo posts takkuva una kuda..likes baga vastunay…we started thinking about it..apudu ardamaindi..ammayalani addam pettukoni itanu likes tepinchukuntunadu…page lo matho anadu, evaro oka ammayi live ivvandi page inka avtadani…inka situation maku ardam aipoindi..so memu ninna nyt athanu online leni time lo atani page nundi remove chesesam..and ila negative impact una page ni run cheyalani maku ledu. so page ni kuda ninna nyt ye delete schedule chesam. nachakapothe page ataniki icheyochu anukovachu. kani ipudu memu kakapothe vere girls aina suffer avtaru.. incase evaru posts veyyakapoina kuda athane ma tag names petti posts vesestunadu..anduke memu page ni delete chesestunam

 

 

Comments

comments

Share this post

scroll to top