పిల్లోళ్ళు చెప్పుతో సెల్ఫీ పోజ్ ఇచ్చారు, వైరల్ అవుతున్న పిక్. అమితాబ్ బచ్చన్ ఏమని కామెంట్ చేసారో తెలుసా.?

చిన్న పిల్లొలు చెప్పుతో సెల్ఫీ కి ఫోజ్ ఇచ్చిన పిక్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది, ఈ పిక్ ని చుసిన బాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ ఈ పిక్ పైన రియాక్ట్ అయ్యారు, పిల్లొలు వాళ్ళకి ఉన్నంతలో వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వారిని చూసి మనం నేర్చుకోవాల్సిన చాలా ఉంది అని కొందరు బాలీవుడ్ సెలబ్రిటీస్ ట్వీట్స్ వేశారు.

అమితాబ్ బచ్చన్ గారు కూడా రియాక్ట్ అయ్యారు.. :

లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ ఈ పిక్ కి రియాక్ట్ అయ్యారు, కానీ ఆయన విభిన్నమైన తరహాలో రియాక్ట్ అయ్యారు, ఈ పిక్ ని ఎవరో ఎడిట్ చేసినట్టు నాకు అనిపిస్తుంది, ఆ పిల్లోడు ఆ చెప్పును పట్టుకున్న తీరు చూస్తే నాకు అలా అనిపిస్తుంది, తప్పైతే క్షమించండి అని ఆయన ట్వీట్ వేశారు, ఆయన ట్వీట్ వేసిన వెంటనే చాలా మంది ఆలోచించారు ఆ పిక్ గురుంచి.

ఇసుక వేస్తే రాలనంత జనం, కానీ.. :

అమితాబ్ బచ్చన్ గారు షూటింగ్ స్పాట్ లో ఉన్నప్పుడు, ఆయన్ను చూడటానికి జనం గుమికూడారు, జనాలు తండోపతండాలుగా తరలివచ్చారు, కానీ అందరూ ఫోన్స్ పైకి లేపి ఆయన్ను ఫొటోస్ తియ్యడం మొదలెట్టారు, ఇదే విషయాన్నీ ఆయన ట్విట్టర్ లో వివరించారు.

చమత్కారం.. :

అమితాబ్ బచ్చన్ గారు ట్విట్టర్ లో వేసిన పోస్ట్.. : ‘సామాన్య జనాలు ఒకప్పటిలా సామాన్యులు కాదు, ఇప్పుడు పవర్ వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు ఏదైనా చెయ్యగలరు, ఏ తప్పు జరిగిన ఫోన్ లలో రికార్డు చేసి సోషల్ మీడియా మాధ్యమం ద్వారా వైరల్ చేస్తున్నారు, స్మార్ట్ ఫోన్ వాళ్ళ దిశనే మార్చేసింది, ఇక్కడ ఎన్ని ఫోన్ లు ఉన్నాయో లెక్కపెట్టగలరా’ అని ట్వీట్ వేశారు ఆయన.

లుక్ అదుర్స్ అబ్బా.. :

ఆ ట్వీట్ లోనే తన పిక్ కూడా షేర్ చేసారు అమితాబ్ బచ్చన్, బ్లాక్ అండ్ వైట్ పిక్ లో ఆయన కలర్ ఫుల్ గా మెరిసిపోతున్నారు, ఆయన పిక్ చుసిన అభిమానులు, సామాన్యులు ఈ ఏజ్ లో కూడా ఇంతటి చార్మ్ కేవలం అమితాబ్ గారికే సాధ్యం అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆ పిక్ చుసిన ఎవరైనా ఆయనను పొగడకుండా ఉండలేరు, ఆ రేంజ్ లో ఉంది పిక్ మరి.

 Tweet:

 

Comments

comments

Share this post

scroll to top