బాహుబలి కోసం నే వెయిటింగ్ : అమితాబ్.

జక్కన్న బాహుబలి చిత్రం కోసం సినీ ఉద్దండులు అనేక మంది  ఎదురు చూస్తున్నారు. సినిమా ఎలా ఉంటుంది?  రాజమౌళి చిత్రాన్ని ఏలా తెరకెక్కించారు. అనేక విషయాలపై వారంతా  ఓ కన్నేసి  ఉంచారు. తాజాగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన మనస్సులోని మాట ను రానా తో పంచుకున్నారు. బాహుబలి సినిమా కోసం నేను వెయిట్ చేస్తున్నాను అని రానాతో అనేశారంట. ఈ విషయాన్ని రానా కూడా దృవీకరించాడు.

rana tweet on amitab

అమితాబ్ ను అమితంగా ఇష్టపడే రానా, అమితాబ్ తో వీడియో చాట్ చేశాడు.ఆ వీడియో చాట్ లో అమితాబ్  “ఐ యామ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ బాహుబలి ” అన్నాడంట!

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top