అష్టాచమ్మా, జెంటిల్మెన్ తో హిట్ కొట్టిన డైరెక్టర్ “అమీ తుమీ”తో హిట్ కొట్టాడా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్(తెలుగులో)

Movie Title (చిత్రం): అమీతుమీ  (Aami Tumi)

Cast & Crew:

 • నటీనటులు: అవ‌స‌రాల శ్రీనివాస్‌, అడివి శేష్‌, ఈషా, అదితినాథ్‌, త‌నికెళ్ళ భ‌ర‌ణి, శ్యామ‌ల‌, అనంత్ త‌దిత‌రులు
 • సంగీతం: మణిశర్మ
 • నిర్మాత: కె.సి.నరసింహారావు (ఏ గ్రీన్ ట్రీ ప్రొడ‌క్ష‌న్స్‌)
 • దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి

Story:

జనార్దన్ కు ఇద్దరు పిల్లలు. కొడుకు విజ‌య్ (అవ‌స‌రాల శ్రీనివాస్‌), కుమార్తె దీపిక (ఈషా). గంగాధ‌ర్ కుమార్తె మాయ (అదితి). దీపిక సేల్స్ మేనేజ‌ర్ (అడివి శేషు‌) ప్రేమలో పడుతుంది. కానీ అది తండ్రి జనార్దన్‌కు న‌చ్చదు. ఆమెను శ్రీ చిలిపి (వెన్నెల‌ కిశోర్‌)కి ఇచ్చి పెళ్లి చేయాల‌నుకుంటాడు. ఆ పెళ్లిని తప్పించుకోడానికి దీపికా తన ఇంటి పనిమనిషి సాయంతో ఓ నాటకం ఆడుతుంది. ఇంతకీ దీపికా పెళ్లి ఎవరితో జరిగింది? అనేది తెలియాలి అంటే “ఆమి తుమీ” సినిమా చూడాల్సిందే!

Review:

అష్ట చమ్మ, జెంటిల్ మేన్ త‌ర్వాత ఇంద్రగంటి ద‌ర్శక‌త్వంలో వచ్చిన సినిమా ఇది. స్టార్ యాక్టర్లు లేకుంటే కొట్టడం ఎక్ష్పెక్త్ చేస్తాము, కానీ ఈ సినిమాలో సరికొత్త సన్నివేశాలు ఏమి లేవు. ఉన్న రెండు పాట‌లు కూడా జ‌నాల‌ను ఆకట్టుకోలేకపోయాయి. పెద్దగా కామెడీ కూడా ఏమి లేదు.

Plus Points:

 • అడ‌విశేషు‌, ఈషా జంట చూడ్డానికి ముచ్చట‌గా ఉంది.
 • శ్రీచిలిపి మ్యాన‌రిజం అక్కడ‌క్కడా న‌వ్వు తెప్పిస్తుంది.
 • ఫోటోగ్రఫీ బావుంది.
 • తనికెళ్ళ భరణి యాక్టింగ్ హైలైట్

Minus Points:

 • రొటీన్ సినిమా.
 • కథ అంత బాగోలేదు
 • కామెడీ లేదు.

Final Verdict:

ఒక్క మాటలో చెప్పాలంటే థియేటర్ కి వెళ్లి ఈ సినిమా చూసేబదులు ఇంట్లో టీవీలో అమృతం సీరియల్ చూడొచ్చు!

AP2TG Rating: 2/5

Trailer:

Comments

comments

Share this post

scroll to top