అంధత్వం తన టాలెంట్ కు అడ్డు కాదు…ఇండియన్ ఐడల్ లోనే తన సత్తా చాటింది.

ఆ పాపకు  పుట్టుకతోనే అంధత్వం ఉంది.. కానీ తన టాలెంట్ ఈ అంధత్వం అడ్డుకాకూడదు అనుకుంది. సాధన మొదలుపెట్టింది.. నిరంతం శ్రమించింది.. చివరకు  సాధించింది… ఆ పాప సాధించిన విజయం ఏంటో తెలుసా ఇండియన్ ఐడల్ స్టేజ్ మీద తన ప్రదర్శన ఇవ్వడం.. చివరకు దానిని సాధించింది ఈ పాప..     ఆమె వాయిస్ లో  ఓ తెలియని తన్మయత్వం ఉంది. కేవలం పాటే కాదు మ్యూజిక్ వాయిద్యాల పట్ల కూడా ఆ పాపకు చాలా చక్కని పరిజ్ఙానం ఉంది. ఇక సెల్ ఫోన్లో డయల్ చేసే శబ్ధాలను బట్టి మీరు ప్రెస్ చేసిన నెంబర్లను ఇట్టే చెప్పేస్తుంది.

 

ఆమె పాటకు, ఆమెలో దాగున్న ప్రతిభకు ఇండియన్ ఐడల్ స్టేజే తలొంచి సలాం కొట్టింది.  కీబోర్డ్ ను వాయించే విధానం, పాడే పాటకు గమకాలు చెప్పేయడం అమేజింగ్…  Hats OFF.

 

Watch video( Wait For 3 Seconds For Buffering)

Amazing Talent in Indian Idol. WOW jusT WOWAmazing Talent in Indian Idol. WOW jusT WOW

Posted by JO-G on Thursday, October 30, 2014

 

సృష్టి అందాలను చూడకపోవడం నిజంగా పెద్ద శాపమే… జీవితమంతా చీకటిలోనే గడపడానికి మించిన దురదృష్టం మరోటి ఉండదు. మనం చనిపోయిన తర్వాత పనికి రాకుండా పోయే నేత్రాలతో  ఇలాంటి వారి జీవితాల్లో వెలుగు నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది చూశాక ..ఓకే చెప్పేయండి మన ఐస్ డొనేషన్ కు….

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top