అమర్ అక్బర్ ఆంటోనీ ట్విట్టర్ రివ్యూ- శ్రీను వైట్ల బ్యాక్ టూ బ్యాక్..!

AP2TG Staff

రవితేజ హీరో గా నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ఇవ్వాళ విడుదల అయ్యింది, శ్రీను వైట్ల ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రానికి దర్శకత్వం వహించాడు, తమన్ సంగీతం అందించాడు, చాలా రోజుల తరువాత ఈ సినిమా తో ఇలియానా టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఎన్నో అంచనాల నడుమ విడుదల అయిన ఈ చిత్ర రివ్యూ మీకోసం.

1st హాఫ్ లో రవితేజ, ఇలియానా నటన తప్పితే, మిగిలిన వాళ్ళందరూ తేలిపోయారు, ముఖ్యంగా హాస్యం అనుకున్నంత రీతిలో పేలలేదు,1st హాఫ్ తో పోలిస్తే 2nd హాఫ్ కొంచెం బెటర్ అని చెప్పొచ్చు, ట్విట్టర్ లో చాలా మంది శ్రీను వైట్ల మీద మంది పడుతున్నారు, రవి తేజ కి ఈ సంవత్సరం కలిసి రాలేదనే చెప్పాలి. రేపు టాక్సీవాలా కి పాజిటివ్ టాక్ వస్తే, అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం నిలదొక్కుకోవడం కష్టమే అని ట్రేడ్ పండితులు అంటున్నారు

ట్విట్టర్ లో అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం మీద ఏ రేంజ్ లో విరుచుకపడుతున్నారో చూడండి:

Twitter review:

Comments

comments