అల్లు శిరీష్, సురభి నటించిన “ఒక్క క్షణం” హిట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో)..!

Movie Title (చిత్రం): ఒక్క క్షణం (Okka kshanam)

Cast & Crew:

  • నటీనటులు: అల్లు శిరీష్ సురభి, సీరత్ కపూర్, శ్రీనివాస్ అవసరాల తదితరులు
  • సంగీతం: మణిశర్మ
  • నిర్మాత:చక్రి చిగురుపాటి
  • దర్శకత్వం: VI ఆనంద్

Story:

ఒక్క క్ష‌ణం రెండు జంట‌ల స‌మాంత‌ర జీవితాల మ‌ధ్య సాగే క‌థ‌. ఓ జంట జీవితంలో జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌లే మ‌రో జంట జీవితంలోనూ జ‌రుగుతుంటాయి. ఈ ఇబ్బందుల నేప‌థ్యంలో రెండు జంట‌లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాయన్న‌దే ఈ సినిమాలోని అంశం. ఫ‌స్టాఫ్ వ‌ర‌కు ద‌ర్శ‌కుడు తీసుకున్న కాన్సెఫ్ట్ బాగానే ఉన్నా నెరేష‌న్ స్ట్రాంగ్‌గా లేక‌పోవ‌డం చాలా మైన‌స్ అయ్యింది. ఇంట‌ర్వెల్‌లో అదిరిపోయే ట్విస్ట్‌తో ద‌ర్శ‌కుడు సెకండ్ హాఫ్‌పై ఆస‌క్తిని పెంచాడు.

Review:

కీల‌క‌మైన సెకండాఫ్‌లో వ‌చ్చే కొన్ని స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను థ్రిల్‌కు గురి చేస్తాయి. అవ‌స‌రాల శ్రీనివాస్ రోల్ సినిమాలో చాలా కీల‌క‌మైంది. సినిమాకు సెకండాఫ్‌, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌, నటీన‌టులు పాత్ర‌లు ప్ల‌స్. ఇక మైన‌స్‌ల విష‌యానికి వ‌స్తే ఫ‌స్టాఫ్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్ లేక‌పోవ‌డం, వెరీ స్లో స్క్రీన్ ప్లే. ఓవ‌రాల్‌గా చూస్తే ఎక్కడికి పోతావు చిన్నవాడా తరహాలోనే వి ఐ ఆనంద్ మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. థ్రిల్ల‌ర్ సినిమాలు, డిఫ‌రెంట్ స్టోరీలు ఇష్ట‌ప‌డే వారికి న‌చ్చుతుంది.

Plus Points:

  • కొత్త కథ
  • డైరెక్షన్
  • అల్లు శిరీష్, సురభి నటన

Final Verdict:

డిఫరెంట్ స్టోరీ, థ్రిల్లర్ ఇష్టపడే వారికి తప్పక నచ్చుతుంది “ఒక్క క్షణం”

AP2TG Rating: 3.5 / 5

Trailer:

Comments

comments

Share this post

scroll to top