“ప్రియా ప్రకాష్” లాగే కన్నుకొట్టిన “అల్లు అయాన్ & జబర్దస్త్ దీవెన”.! వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

కన్నుకొట్టి కుర్రకారు హృదయాన్ని కొల్లగొట్టి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ప్రియా వారియర్..రాత్రికి రాత్రే పెరిగిన ఇన్స్ట్రాగ్రాం ఫాలోవర్స్.. సోషల్ మీడియాలో లెక్కలేనన్ని ట్రోల్స్… ఏదన్నా క్లిక్ అయిందంటే దాని మీద డబ్ స్మాష్లు కామనే..ఇప్పటివరకు ప్రియాంక ఎక్స్ప్రెషన్స్ గురించి ఎన్నో డబ్ స్మాష్లు వచ్చాయి..అయితే ఎవరూ కూడా ప్రియాని బీట్ చేయలేకపోయారు..వాటిల్లో కామెడిగా ఉన్నవి కూడా ఉన్నాయి..అవి చూసి పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు.అయితే ప్రియాంక గన్ లోడింగ్ కిస్ సీన్ ని ఇమిటేట్ చేస్తూ జబర్దస్త్ దీవెన ఒక వీడియో చేసింది.ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..దీవెన క్యూట్ లుక్స్ కి,ఎక్స్ప్రెషన్స్ కి సోషల్ మీడియా ఫిదా అయింది..కన్ను కొట్టిన అమ్మాయికి ఫిదా అయ్యారు.మరి అలాగే చేసిన జబర్దస్త్ దీవెన వీడియో పై ఓ లుక్కేయండి..

Watch Video:

https://www.facebook.com/DubsmshGirls/videos/406421089816220/

పాటలో ప్రియా వారియర్ హావభావాలు చూసి అట్రాక్ట్ అయిన అల్లు అర్జున్.. ఇప్పుడు ఏకంగా ప్రియా గెటప్‌లోకి మారి ఓ పేరడీ సృష్టించాడు. తన కుమారుడు అయాన్‌తో కలసి చేసిన ఈ పేరడీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రేండింగ్ అవుతోంది. ‘రెండు వేళ్లకు ముద్దుపెట్టి.. కొడుకు అయాన్‌పై గురి పెట్టి షూట్ చేయగానే.. బల్లపై ఉన్న అయాన్ కేకలు పెడుతూ బెడ్ పై దూకాడు’. ఈ వీడియోను అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకుంది. వీడియో చూసిన మెగా అభిమానులు తెగ ముచ్చట పడుతున్నారు. తండ్రి లాగే కొడుకు కూడా బలే చలాకీగా ఉన్నాడే.. అనుకుంటున్నారు జనాలు.

watch video here:

allu arjun

Posted by Priya Prakash on Saturday, 24 February 2018

Comments

comments

Share this post

scroll to top