అల్లు అర్జున్ సరైనోడు రివ్యూ & రేటింగ్ (తెలుగులో…….)

Poster:

1461071702_sarainodu

Cast & Crew:

నటీనటులు : అల్లు అర్జున్, ఆది పినిశెట్టి, శ్రీకాంత్, రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ ట్రెసా తదితరులు
కథ, దర్శకత్వం : బోయపాటి శ్రీను
సంగీతం : ఎస్.ఎస్.థమన్
నిర్మాత : అల్లు అరవింద్

Story:
పవర్ ఫుల్ ఆర్మీ ఆఫీసర్ గణ( అల్లు అర్జున్), అక్రమార్కుల పట్ల సింహస్వప్నం. ఈ సమయంలోనే ముఖ్యమంత్రిని కొంతమంది దుండగులు హత్య చేస్తారు.ముఖ్యమంత్రి మరణాంతరం ఆయన కూతురు దివ్య( కేథరీన్) ఆయన స్థానం నుండి MLA గా ఎన్నికవుతుంది. ఆమెను  ప్రేమిస్తాడు గణ…దీనికి దివ్య కూడా ఓకే చెప్పడంతో పెళ్లికి ఇరుకుంటుంబాలు రెడీ అయిపోతాయి. అదే సమయంలో మహాలక్ష్మి( రకుల్ ప్రీత్ సింగ్ ) అక్కడికి వస్తుంది. దీంతో సినిమా కొత్త ట్విస్ట్  లోకి వెళుతుంది. మహాలక్ష్మి ఓ పల్లెటూరికి చెందిన యువతి… ధనుష్ ( ఆదిపినిశెట్టి) ఆమె వెంటపడి వేధిస్తుంటాడు.
అసలు మహాలక్ష్మికి గణ కి మధ్య సంబంధమేంటి? గణ ……ధనుష్ బారి నుండి మహాలక్ష్మిని ఎలా కాపాడన్నదే మిగిలిన స్టోరి.

Plus Points;

  • అల్లు అర్జున్, ఆదిపినిశెట్టిల నటన.
  • మ్యూజిక్.
  • డైలాగ్స్.

Minus Points:

  • ఓల్డ్ స్టోరి.
  • కామెడీ లేకపోవడం.
  • యాక్షన్ డోస్ ఎక్కువవడం.

Rating:  2.75/5

verdict: మాస్ కాదు ఊరమాస్..!

Trailer:

Comments

comments

Share this post

scroll to top