అల్లు అర్జున్, రామ్ చరణ్ లు డాన్స్ లతో అదరగొట్టిన ప్రైవేట్ వీడియో.!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్  కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుంది. మెగా అభిమానులకు పండగే పండగే. అయితే ఇప్పటికీ ఎవడు సినిమాలో చరణ్ తో కలిసి బన్నీ నటించినా, ఇద్దరూ ఒకే ఫ్రేం లో కనిపించింది లేదు, కలిసి స్టెప్పులేసింది లేదు. ఈ మెగా హీరోలిద్దరూ డ్యాన్సులు ఎలా ఇరగాదీస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాడీని స్ప్రింగ్ లా తిప్పుతూ, ఎముకలు విరిగిపోయేలా ఒళ్ళు హూనం చేసుకుని మెగా అభిమానులను అలరిస్తుంటారు. ఈ ఇద్దరు కలిసి స్టెప్పులేసిన ఓ వీడియో నెట్ లో హల చల్ చేస్తోంది. తమ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి జరిగిన ఓ పార్టీలో రామ్ చరణ్,అల్లుఅర్జున్ వేసిన స్టెప్పులు అక్కడున్న వారందరినీ హుషారు తెప్పించాయి. కావాలంటే మీరూ ఆ వీడియోపై ఓ లుక్కెయ్యండి.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top