అత్తగారి ఊరిలో అభిమానికి వార్నింగ్ ఇచ్చిన అల్లు అర్జున్..!( వీడియో)

అల్లు అర్జున్  ఈ దసరా వేడుకలను తన అత్తగారి ఊరిలో జరుపుకున్నాడు. నల్గొండ జిల్లా పెద్దవూరమండలం చింతపల్లి గ్రామంలోని తన అత్తారింటికి భార్య పిల్లాడితో వచ్చిన బన్నీని చూడడానికి అభిమానులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో వచ్చారు. గోనగన్నారెడ్డి అంటూ పెద్ద నినాదాలు చేస్తూ హడావుడి చేశారు. వారందరికీ అభివాదం తెలపడానికి బయటికి వచ్చిన అల్లు అర్జున్ ను డైలాగ్స్ చెప్పమంటూ అభిమానులు బలవంతపెట్టడంతో అల్లుఅర్జున్ తన గోనగన్నారెడ్డి డైలాగ్స్ ను చెప్పాడు.

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top