“ప్రపంచ తెలుగు మహా సభల్లో” హీరో హీరోయిన్లందరూ కలిసి చేసిన ఈ డాన్స్ పెర్ఫార్మన్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలుగు పాట మారుమోగుతున్నది. టాలీవుడ్ తారలు నటించిన ఓ పాట.. తెలంగాణ గొప్ప‌త‌నాన్ని వర్ణిస్తూ సాగుతోంది. తెలుగు భాషా కవులు, రచయితలు, శాసనాల గురించి వివరిస్తూ ఆ పాట సాగిన వైనం అద్భుతం. వరుణ్‌తేజ్, లావణ్య, సాయి ధరమ్‌తేజ్, హరిశ్ ఈ పాటలో నటించారు. సాయి కార్తీక్ ఈ పాటకు సంగీతం అందించారు. డైరక్టర్ వంశీ పైడిపల్ల పాత్ర కూడా ఈ పాటలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఇదీ ఆ సాంగ్ వీడియో.

watch video here:

https://youtu.be/yReGSclM-AQ

బ‌తుక‌మ్మ పాట కూడా తెలుగు ప్ర‌జ‌ల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్న‌ది. బ‌తుక‌మ్మ పాట‌లో ఉద‌య‌భాను, సుమ‌, జాన్సీ, అన్న‌పూర్ణ‌, జ‌య‌సుధ‌, రెజీనా ఇంకా అనేక‌మంది ఆర్టిస్టులు న‌టించారు.

watch video here:

https://youtu.be/oGyw9w2UE1I

హోలీ పాట‌లో విజ‌య్ దేవ‌ర కొండ అద్భుతంగా న‌టించారు. ఆ సాంగ్ కూడా తెలుగు సంస్కృతిని తెలియ‌జేస్తోంది. ఈ పాట‌కు సాయి కార్తిక్ సంగీతం అందించారు.

watch video here:

https://youtu.be/3Yn6gGdJRcU

Comments

comments

Share this post

scroll to top