పెళ్లయ్యాక కూడా ఇంటిపేరు మార్చుకోలేదని అడిగినందుకు..”SP శైలజ” ఎలా ఫైర్ అయ్యారో చూడండి!

యాంకర్ గా అవతారం ఎత్తి టీవీ షోలతో పాటు.. పెద్దపెద్ద సినిమా ఆడియో ఫంక్షన్స్ చేస్తున్నాడు ఆలీ.ఆలీతో సరదాగా షో తర్వాత సినిమా అవకాశాలు తగ్గి యాంకరింగ్ కే పరిమితం అయిపోయినట్టున్నాడు . యాంకరింగ్ బాగానే ఉంది కానీ ఆలి హీరోయిన్లమీదా, యాంకర్ల మీదా చేసే కామెంట్లు చేస్తూ ప్రతిది కాంట్రవర్సి అవుతు ఉంది..ఏదైనా హద్దు మీరితే సహించరు ఎవరైనా..తాజాగా ఆలితో సరదాగా ప్రోగ్రాంలో కూడా ఆలి చేసిన వ్యాఖ్యలకు గాయని శైలజ సీరియస్ అయ్యారు.ఇంతకీ ఆలి ఏమన్నాడు..?

ఆలితో సరాదాగా ప్రోగ్రాంకి ప్రతి వారం ఒక సెలబ్రిటిని పిలిచి వారి సినిమా విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటుంటారు..అదేవిధంగా గాయని శైలజ,ఆమె భర్త నటుడు శుభలేక సుధాకర్ అటెండ్ అయ్యారు.ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు శైలజా, నటుడు శుభలేక సుదాకర్ మనకు సుపరిచితులే.. వారిద్దరూ వారి పరిచయం,వైవాహిక జీవితం అన్ని విషయాలను పంచుకున్నారు. మధ్యలో అడ్డుపడుతూ ఆలి చేసిన కామెంట్స్ కి ఇక్కడికొచ్చాక మా మధ్య గొడవలు పెట్టకండి అంటూ సీరియస్ అయ్యారు శైలజ.ఇంతకీ ఆలి ఏమన్నాడు.శైలజ గారికి కోపం ఎందుకొచ్చింది.శుభలేక సుధాకర్ ఎలా రియాక్ట్ అయ్యారు మీరే చూడండి..

watch video here:

Comments

comments

Share this post

scroll to top