బాహుబలి “ప్రభాస్” అభిమానులకు ఓ న్యూస్..! “అలియా భట్” ఇలా అంటుందని ఎప్పుడైనా ఊహించారా..?

ప్రస్తుతం ఎక్కడ చూసినా బాహుబలి ఫీవర్ నడుస్తుంది. తెలుగు సినిమా పవర్ ఏంటో చూపించారు రాజమౌళి గారు. ఈ సినిమా వల్ల “ప్రభాస్” కు ఎంతో మంచి పేరు వచ్చింది. వాక్స్ స్టాట్యూ ఉన్న ఏకైక తెలుగు హీరో ప్రభాస్. బాహుబలి వల్ల ప్రభాస్ దేశానికే కాదు…ప్రపంచానికి పరిచయం  అయ్యాడు. బాలీవుడ్ నటులందరూ ప్రభాస్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సాహో కోసం బాలీవుడ్ హీరోయిన్ ను అనుకుంటున్నారు. హిందీ హీరోయిన్లు కూడా ప్రభాస్ సరసన నటించడానికి ఎంతో మొగ్గు చూపుతున్నారు. ఇదే కోవలోకి బాలీవుడ్ నటి “అలియా భట్” కూడా చేరిపోయింది!

బాలీవుడ్ హీరోయిన్ “అలియా భట్” ను ట్విట్టర్ లో ఫాన్స్ కొన్ని ప్రశ్నలు అడిగారు. సౌత్ ఇండియాలో నచ్చిన హీరో ఎవరు అంటే…ప్రభాస్ అని చెప్పింది అలియా. అంతే కాకుండా తనతో నటించాలని ఉంది అని కూడా చెప్పింది!

Comments

comments

Share this post

scroll to top