అరుంధతీ, కాంచనా, చంద్రముఖి ముగ్గురు కలిసి ఆలిని తుక్కు, తుక్కు చేశారు.

అలి ఏంటి అరుంధతీ, చంద్రముఖి , కాంచన చేతిలో తుక్కుతుక్కు అవ్వడం ఏంటనే కదా ఆలోచిస్తున్నారు. అదేం లేదు. మొన్న సినిమా అవార్డ్స్ జరిగాయిగా..అందులో భాగంగానే అలి బాహుబలి స్పూప్ ను చేశాడు.. దానితో పాటు అమీర్ ఖాన్ PK స్పూఫ్ ను చేశాడు.. ఆ స్పూఫ్ లోని మ్యాటరే ఇది.  అలి PK గా అంతరిక్షం నుండి వచ్చి పడడం. కృష్టా నగర్ వైపు దారి కనుక్కొని వెళ్లడం ..

అలా అలా సినీ ఇండస్ట్రీకి వెళ్లి. పెద్ద హీరోగా పేరుతెచ్చుకుంటాడు PK . బెస్ట్ యాక్టర్  గా ఎంపికైనా అలి అవార్డ్ తీసుకోక ముందే  అరుంధతీ, కాంచనా , చంద్రముఖి వరుస బెట్టి మరీ చుచ్చు పోయిస్తారు.  ఆ దెబ్బకు అలి ఏకంగా బెస్ట్ యాక్టర్ అవార్డ్ నే వదులుకుంటారు.  చంద్రముఖిగా కో యాంకర్ సుమ భయపెట్టిందనుకోండి.. లకలకలకలకల….

WaTch Video ( Wait 3 Seconds For Buffering)

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top