పవన్ కు అలీ కి మద్య ఉన్న లింకేండి..అలీ బర్త్ డే సందర్భంగా…

పవన్ కళ్యాణ్  ప్రతి సినిమాలో అలీ ఖచ్చితంగా ఉంటారు. అలీ కోసమే  సినిమాలో స్పెషల్  క్యారెక్టర్ ను సృష్టిస్తుంటారు డైరెక్టర్లు.  అసలు అలీకి పవన్కు మద్య ఉన్న లింకేంటీ..? ఎందుకు అలీ తన సినిమాలో ఉండాలని పవన్ కోరుకుంటారు? అసలు దీనిపై అలి స్పందనేంటి? అనే ప్రశ్నలు అనేక సార్లు మనల్ని వేధించి ఉంటాయ్ కదా.! దానికి సమాధానమే ఈ వీడియో..!

 

Watch Video ( Pawan On ALi)

 

 

Watch Video( Ali On Pawan)

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top