అతను “టాప్ బిసినెస్ మాన్”…కానీ చిన్నప్పుడు రోడ్ల మీద బిక్షాటన చేసేవాడు!

ప్రముఖ వ్యాపారవేత్త అవార్డు అందుకున్న ఒక యువకుడు ఎంతో గర్వాంగా ఆ అవార్డు చేతిలో పట్టుకొని తన ఇంటికి వస్తాడు…ఈ రోజున నన్ను ఈ స్థాయిలో ఉంచింది చిన్నప్పుడు నేను నేర్చుకున్న చదువే అని అనుకుంటూ తన బాల్యం గుర్తుచేసుకుంటారు…టాప్ బిజినెస్ మాన కదా టాప్ స్కూల్ లో చదువుతుంటారు అనుకుంటున్నారా?..కానీ అతను చిన్నప్పుడు అనాథలా పెరిగాడు…తినడానికి తిండి ఉండేది కాదు…ఫుట్ పాత్ మీదే పడుకునేవాడు…రోడ్ మీద చెత్త ఏరుకునే వాడు..ఇంతలో నీరు తాగుదాము అని ఒక బోర్ పంప్ దగ్గరకు వెళ్తాడు..అక్కడ కొంతమంది విద్యార్థులకు ఓ గురువు పాఠాలు చెప్పేది చూసి అక్కడికి వెళ్తాడు…ఆ గురువు గారు ఏం కావలి బాబు? అని అడుగుతారు…అయితే ఆ అబ్బాయి “అయ్యా ధర్మం” అని అడుగుతాడు!…ఆ గురువు గారు ఇచ్చిన డబ్బులు తీసుకోకుండా అతను ఏం అడిగాడో తెలియాలి అంటే “అక్షరం” షార్ట్ ఫిలిం చూడాల్సిందే!

watch video here:

Cast & Crew:

  • Satya Sai
  • Damodar
  • Pavan Anand
  • Gopi

ఆస్తి అంతస్తులు ఉన్నవాడి కంటే “విద్య” ఉన్నవాడే అన్నిచోట్లా కీర్తించబడతాడు…ఎందుకంటే జ్ఞ్యానంని మించిన ఆస్తి మరొకటి లేదు…అలాగే అన్ని దానాల్లో కల్లా గొప్ప దానం “విద్య దానం”..విద్యను మరొకరికి అందిస్తే పెరుగుతుందే కానీ తరగదు…చదువుకోవాలని ఎంతో మంది పిల్లలకు ఉన్నా…తగిన ప్రోత్సాహం లేక అనాధల్లా వీధుల్లో ఉండిపోతున్నారు…చదువుకున్న ప్రతివారు ఇది గుర్తించి వారికి తగిన సాయం చేయండి అనే ఆలోచన పుట్టించేదే ఈ షార్ట్ ఫిలిం..

 

Comments

comments

Share this post

scroll to top