ఏఎస్పీ సునీత – సీఐ మల్లిఖార్జున్ అక్రమ సంభందంపై “తెలంగాణ హోమ్ మంత్రి” ఏమన్నారో తెలుసా..?

మహిళా ఏఎస్పీ- ఎస్ఐ అక్రమ సంబంధం వ్యవహారం తెలంగాణలో పోలీసు శాఖలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు ఇప్పటికే ఇరువురిపై వేటు వేశారు. తాజాగా ఈ వ్యవహారంపై హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో విధులను నిర్వహిస్తూ శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


అవినీతి నిరోధకశాఖలో అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న డి. సునిత, కల్వకుర్తి సీఐ మల్లిఖార్జున్ రెడ్డి వ్యవహారం శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా ఉన్నందున వారిని సస్పెండ్ చేశామనీ, మున్ముందు ఈ రకమైన సంఘటనలు పునరావృతం కానీయరాదని పోలీస్ సిబ్బందిని హోం మంత్రి హెచ్చరించారు.

Comments

comments

Share this post

scroll to top