“మహానుభావుడు” సినిమాలో “శర్వానంద్” ప్లేస్ లో అసలు ఏ హీరోని అనుకున్నారో తెలుసా.? కథ చెప్పిన తర్వాత!

నా సినిమాల్లో పంచ్‌లు ఉండవు, నిజం జీవితంలో మనం ఏం మాట్లాడుకుంటున్నామో అదే సినిమాలో చూపించాలనుకుంటాను. సంభాషణలు సహజంగా ఉండేలా చూసుకుంటాను అని అన్నారు మారుతి. కెరీర్ తొలినాళ్లలో యువతరాన్ని మెప్పించే కథలతో సినిమాలు చేసిన ఆయన భలే భలే మగాడివోయ్‌తో తన పంథా మార్చుకున్నారు. వినోదభరిత కుటుంబ కథలకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఆ పంథాను కొనసాగిస్తూ ఆయన చేసిన తాజా చిత్రం మహానుభావుడు. శర్వానంద్, మెహరీన్ జంటగా నటించారు. వంశీ, ప్రమోద్ నిర్మించారు.

తొలుత అఖిల్‌తో ఈ సినిమా చేయాలనుకున్నాను. నాగార్జునతో పాటు అఖిల్‌కు కథను వినిపించాను. వారికి నచ్చింది. కానీ దర్శకుడు విక్రమ్.కె.కుమార్ సినిమాతో అఖిల్ బిజీగా ఉండటంతో ఆలస్యమవుతుందనే ఆలోచనతో శర్వానంద్‌తో మొదలుపెట్టాను.

Comments

comments

Share this post

scroll to top