అఖిల్ సినిమా పాట విడుదల.

వివి వినాయక్ దర్శకత్వంలో నాగ్ తనయుడు అఖిల్  హీరోగా రాబోతున్న చిత్రం అఖిల్. వినాయక చవితి పండగను పురస్కరించుకొని ఆ సినిమాకు సంబంధించిన ఓ పాటను విడుదల చేశారు చిత్ర బృందం. వాస్తవానికి ఈ నెల 20 న ఆడియో రిలీజ్ వేడుక ఉన్నప్పటికి లంబోదరుడి పేరు మీద ఈ రోజు ఓ పాటను విడుదల చేశారు చిత్ర యూనిట్.  హే అఖిల్ అనే లైన్ తో స్టార్ట్ అయిన ఈ పాటకు మంచి రెస్పాన్సే వస్తుంది.   హీరోగా అఖిల్  తెలుగు తెరకు ఈ చిత్రంలోనే  పరిచయం అవుతున్న తరుణంలో ఈ  చిత్రంపై జనాల్లో  ఆసక్తి నెలకొంది. ఈ పాటకు సంబంధించి కృష్ణ చైతన్య లిరిక్స్ అందించగా అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు.

Watch Akhil  Movie Song:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top