ఎయిడ్స్ ను సృష్టించి జనాల మీదకు వదిలింది ఇతడేనట.! ఎందుకో తెలుసా ..?

ఎయిడ్స్ ఈ పేరు వింటేనే ఒంట్లో వణుకొస్తుంది..ఎటువంటి మంధులకు కాని వైధ్యానికి కాని లొంగని అత్యంత భయంకరమైన ఈ వ్యాధి మనుషుల్లో సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు.. ఈ ఎయిడ్స్ వ్యాది ప్రభలడానికి గల కారణాలను,జాగ్రత్తలను శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు.అయితే ఈ ఎయిడ్స్ వ్యాపించడానికి కారకుడను నేనే అంటూ ఒక వ్యక్తి ముందుకొచ్చాడు..తానెెందుకు అలా చేశాడో కారణాలు కూడా చెప్తున్నారు.అది చెప్పేది విన్న తర్వాత అందరూ సైకోలా మాట్లాడుతున్నాడే అని అభిప్రాయపడ్డాడు..ఇంతకీ తనెవరు?

అమెరికాకు చెందిన వైధ్య పరిశోదకుడు రాబర్ట్ గల్లో ఎయిడ్స్ వైరస్ ను సృష్టించింది తనేనని ఇతడు అంటున్నారు. వైరస్ ను సృష్టించి మానవాళి మీదకు వదిలానని చెబుతున్నాడు. ఎయిడ్స్ వైరస్ ను గుర్తించిన పరిశోధకుల్లో ఒకరిగా పేరుంది ఈయనకు. మరి మనిషి లో ఈ వైరస్ జాడను కనుగొన్న ఇతడు.. దాన్ని సృష్టించింది కూడా తనే అంటున్నాడు. మానవాళి వినాశనానికే దాన్ని సృష్టించానని చెప్పుకుంటున్నాడు.ఎయిడ్స్ తో భూమిపై సంభవిస్తున్న వినాశనానికి, నష్టానికి మూలకర్తను తనేనని అతడు ప్రకటించుకుంటున్నాడు.

ఎయిడ్స్ ముందుగా ఆఫ్రికాలో మొదలైందని.. అక్కడి మనుషులు కొంతమంది చింపాజీలతో సెక్స్ చేయడం వల్ల.. వాటి నుంచి మనుషుల్లోకి ఎయిడ్స్ వైరస్ ఎంటరయ్యిందని, అలా క్రమంగా ప్రపంచ వ్యాప్తంగా ఎయిడ్స్ అలుముకున్నట్టుగా కొన్ని థియరీలు చదువుకున్నాం..ఇప్పుడు ఈ సైంటిస్టు తనే సృష్టికర్తని అంటున్నాడు ఇంతకీ ఇతను ఈ విధంగా చేయడానికి కారణం ఏం చెప్తున్నాడంటే…. విపరీతంగా పెరుగుతున్న జనాభాను నియంత్రించడానికే ఈ పని చేశానని ఇతడు చెప్పుకుంటున్నాడు. ఈ మధ్య జనాలకు బాగా పబ్లిసిటి పిచ్చి ఎక్కువైంది..ఇతను చెప్తున్నది నిజమేనా,లేదంటే ఇదంతా పబ్లిసిటి కొసం ఆడుతున్న డ్రామానా??

Comments

comments

Share this post

scroll to top