“అజ్ఞ్యాతవాసి” సినిమాకి “మహేష్ కత్తి” ఏమని రివ్యూ ఇచ్చాడో తెలుసా.? చూసి ఇచ్చారా.? లేక చూడకుండానా?

కత్తి మహేష్ – పవన్ కళ్యాణ్ వివాదం గురించి కొత్త ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకుంట. గత కొన్ని రోజులుగా టీవీలో ఇదే న్యూస్ చూసి చూసి మన మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. ఛానల్ మార్చలేము..ఈ న్యూస్ చూడలేము. ఇటీవలే ఈ వివాదంలోకి హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా ఎంటర్ అయ్యింది. పలు ట్వీట్లు పెట్టి.. ఆపై వాటిని డిలీట్ చేసింది పూనమ్ కౌర్. ఎదపై టాటూతో వివాదం మొదలయ్యింది. కత్తి మహేష్ వేసిన ప్రశ్నలు..లైవ్ ఇంటర్వ్యూలో వివేక్ దెబ్బకు మహేష్ షో వదిలి వెళ్లిపోవడం. ఇది నిన్నటి వరకు జరిగిన సంఘటనలు. ఇంతలో అజ్ఞ్యాతవాసి సినిమా విడుదల అవ్వడంతో ఫాన్స్ అంతా పండగలా జరుపుకుంటున్నారు. సినిమాలకు రివ్యూ రాసే మహేష్ కత్తి ఈ సినిమాకి ఏమని రివ్యూ ఇచ్చారో తెలుసా.? మీరే చూడండి!

watch video here:

Comments

comments

Share this post

scroll to top