ప‌వ‌న్ “అజ్ఞాత వాసి” టీజ‌ర్ విడుద‌ల‌.!

మ‌ధురా పురి స‌ద‌నా, మృధు వ‌ద‌నా, మ‌ధు సూధ‌నా….అంటూ ట్రేడేష‌నల్ ట‌చ్ తో ప‌వ‌న్ 25 వ చిత్రం అజ్ఞాత‌వాసి టీజ‌ర్ రిలీజ్ అయ్యింది. త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కిన ఈ చిత్రం జ‌న‌వ‌రి 10న విడుద‌ల కానుంది.! అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ గూస్ బ‌మ్స్ తెప్పించే రేంజ్ లో ఉంది! క్లాసిక‌ల్ లుక్ తో పాటు క‌ల‌ర్ ఫుల్ ఫ్రేమ్స్ తో ఆక‌ట్టుకునేలా ఉంది ఈ చిత్ర టీజ‌ర్.! స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్, కాట‌మ‌రాయుడు ఆశించ‌ని ఫ‌లితాలు ఇవ్వ‌ని త‌రుణంలో…. ప‌వ‌న్ కు బ్లాక్ బ‌స్ట‌ర్ ను అందించాల‌నే క‌సితో త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన ఈ అజ్ఞాత వాసి… యే మేరకు స‌క్సెస్ అవుతుందో చూడాలి.! కాస్త అత్తారింటికి దారేదీ ఫ్లేవ‌ర్ క‌నిపిస్తుంద‌నే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి…యూట్యూబ్ లో.!!

Agnyaathavaasi Official Teaser :

Comments

comments

Share this post

scroll to top