రాజమౌళి ముందే శివుడి ఆన సాంగ్ మీద పంచులేసాడు.!

ఎదురుగా రాజమౌళి, ఆయన పక్కనే భల్లాల దేవ… వీళ్లిద్దరి ముందే బాహుబలి సినిమాలోనే  ఫేమసైనా,… ఎవ్వడంట, ఎవ్వడంటా అనే  పాట మీద పంచులేశాడు జబర్థస్త్ స్టార్  అధిరే అభి. శివుడి ఆన సాంగ్ మీద సీనియర్ ఎన్టీఆర్ స్టైల్లో ఆయనిచ్చిన ఎక్స్ప్రెషన్స్ కి, చెప్పిన డైలాగ్స్ కు రాజమౌళి, రానా లు పడిపడి నవ్వారు. ఈ స్పూఫ్ ఆసాంతం ఫుల్ ఆఫ్ కామెడీని పంచాడు అభి. జబర్థస్త్ లో అభి కామెడీ అంతగా బాగుండదని చాలా మంది అనుకుంటుంటారు, కానీ ఆన్ స్టేజ్ రాజమౌళి ముందు మాత్రం ఇరగదీశాడు.

మట్టి కుండలో బిర్యానీ తింటివి కదా నువ్వెందుకు ఎత్తవు? ఎదరుగా చెట్టంత మనిషిని పెట్టుకొని ఎవ్వడంట ఎవ్వడంట అని ఆ పాటేంది అంటూ అభి గట్టి చమక్కులనే పేల్చాడు.

Watch VideO:( Wait 3 Seconds For Buffering)

రాజమౌళి ముందే శివుడి ఆన సాంగ్ మీద పంచులేశాడు

Posted by Chantigadu on Friday, September 4, 2015

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top