దేశ‌వ్యాప్తంగా 81 ల‌క్ష‌ల “ఆధార్ కార్డు”ల‌ను తొల‌గించారు. మీది “ఆక్టివ్” గా ఉందా..? క్లిక్ చేసి తెలుసుకోండి!

దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ 81 లక్షల ఆధార్‌కార్డులను యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(UIDAI) డీ-యాక్టివేట్‌ చేసింది. ఈ సంద‌ర్భంగా మీ అధార్ యాక్టివేట్ లో ఉందా? లేదా ? అని ఇక్క‌డ చెక్ చేసుకోండి.

3 STEPS:

1) ఇక్క‌డ క‌నిపిస్తున్న లింక్ ను క్లిక్ చేయండి..CLICK : HERE

2) మీ 12 అంకెల ఆధార్ కార్డ్ నెంబ‌ర్ ను క్లిక్ చేయండి. ( 12 Digits)

3) ప‌క్క‌నే క‌నిపిస్తున్న సెక్యురిటీ నెంబ‌ర్ ను ఎంట‌ర్ చేయండి. ( 4 Digits)

NOTE: 1

మీ ఆధార్‌ నంబర్‌ కనుక యాక్టివేషన్‌లో ఉంటే స్క్రీన్‌పై ఓ కన్ఫిర్మేషన్‌ మెసేజ్‌ కనిపిస్తుంది. మీ వయసు, మీ రాష్ట్రం, మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు చెందిన చివరి మూడు అంకెలు అందులో ఉంటాయి.

NOTE: 2

లేకుంటే… Your Aadhaar Number Doesnt Exits అని క‌నిపిస్తుంది.

అన్నీ ఒకే అయినా..కొన్ని ఆధార్ నెంబ‌ర్ల‌కు ఫోన్ నెంబ‌ర్ లింక్ చేయ‌లేద‌ని చూపిస్తుంది, వీళ్ళు ద‌గ్గ‌ర్లోని ఆధార్ ఎన్ రోల్ మెంట్ ను సంప్ర‌దించి త‌మ ఫోన్ నెంబ‌ర్ ను ఆధార్ నెంబ‌ర్ కు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ నెంబ‌ర్ డీయాక్టివేట్ అయిన వాళ్ళు కూడా ద‌గ్గ‌ర్లోని ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్ ను సంప్ర‌దించాల్సి ఉంటుంది.

Comments

comments

Share this post

scroll to top