తలస్నానం చేసే ముందు షాంపూలో సాల్ట్ కలిపితే …. ఏం జరుగుతుందో తెలుసా?

ఉప్పు అనేది అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం గా ఉన్నప్పటికీ ఎక్కువ గా తీసుకుంటే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి.ఉప్పు లేనిదే మన వంటలను ఊహించుకోలేం.ఉప్పు ఆరోగ్యానికి తోడ్పడుతుందని తెలుసు మన శరీరానికి కూడా ఏ విధంగా ఉపయోగపడ్తుందన్నది తెలుసుకుందాం…కొద్దిగా సాల్ట్ వల్ల మనకు ఎన్నో రకాల ఉపయోగాలున్నాయి..అవేంటంటే…

  • కొద్ది పరిమాణంలో ఉప్పును తీసుకుని మీరు వాడే షాంపూలో కలపాలి.ఇప్పుడు తలస్నానం చేసినట్టయితే మీ జుట్టుకున్న జిడ్డు వదలడమేకాదు..షాంపూ చేసుకున్నాక కండిషనర్ వాడే అవసరం ఉండదు.ఇది మంచి కండిషనర్ లా పనిచేస్తుంది.అంతేకాకుండా మీ జుట్టు రాలడం తగ్గి పెరగడాన్ని మీరు గమనిస్తారు.nl2ydtjm1gvdyotx6j2m
  • ఉప్పు మనకు మంచి స్క్రబ్ లా పనిచేస్తుంది.మనం వాడే ఫేషియల్ క్రీమ్ కు కొంచెం ఉప్పును జోడించి ముఖానికి అప్లై చేసి,కొద్ది సేపు వర్టికల్ గా రుద్దినట్టయితే…చర్మరంద్రాలు తెరుచుకోవడంలో తోడ్పడుతుంది.జిడ్డుచర్మం గలవారిలో జిడ్డు ను తగ్గించడానికి ,ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది.face
  • పాదాలు పగిలి,వేళ్ల మద్యలో చర్మం పొడిగా మారి ఇబ్బందిపెడ్తున్నాయా…కొంచెం ఆలివ్ ఆయిల్ లో సాల్ట్ ను కలిపి ఆ మిశ్రమాన్ని అప్లై చేయండి.salt
  • కొద్దిగా సాల్ట్ తీసుకుని వాటర్ లో కలిపి దానిని దెబ్బతగిలిన చోట పెడితే ,దెబ్బ తక్కువ టైంలో తగ్గుతుంది.wonds
  • బాడీపెయిన్స్ ని క్యూర్ చేయడంలో సాల్ట్ సహాయం చేస్తుంది.తలనొప్పిగా ఉన్నప్పుడు గోరువెచ్చటి నీటిలో కొంచెం సాల్ట్ కలిపి తాగితే రిలీఫ్ ఉంటుంది.next-morning
  • గిన్నెలపై ఉన్న మరకలను,జిడ్డును ఉప్పు చాలా ఈజీగా పోగొడ్తుంది.dishes
  • వేసవికాలంలో వడదెబ్బ తగిలినా..ఏదైనా టెన్షన్తో మైండ్ డిస్టర్బ్ అయినా…ఆఫీస్ పని ఒత్తిడిలో ఉన్నా కొంచెం వాటర్ లో ఉప్పు కలిపి తాగి చూడండి…రిలీఫ్ ఫీల్ అవుతారు..

Comments

comments

Share this post

scroll to top