బిగ్ బాస్ హౌస్ లోకి ఆద‌ర్శ్ భార్య.! త‌ల్ల‌డిల్లిపోయిన ఆద‌ర్శ్.!! Watch Video.

బిగ్ బాస్ హౌస్ లోకి ఆదర్శ్ భార్య గుల్నార్ ఎంట్రీ అయ్యారు. ! దీంతో ఒక్క‌సారిగా షాక్ గుర‌య్యాడు ఆద‌ర్శ్..అంత‌లోనే బిగ్ బాస్ వ‌రుస‌గా ఆదేశాలు జారీ చేశారు. గుల్నార్ రాగానే…ఆద‌ర్శ్ ను ఫ్రీజ్ అవ్వ‌మ‌న్నాడు. ఆ వెంట‌నే..గుల్నార్ ను అక్క‌డి నుండి బ‌య‌టికి రావాల్సింది చెప్పారు. చేసేదేంలేక‌….కొడుకు ఫోటోను ఆద‌ర్శ్ చేతిలో పెట్టి….గుల్నార్ బిగ్ బాస్ హౌస్ నుండి బ‌య‌టికి వ‌చ్చేసింది.! కొడుకు మీద బెంగ‌తో త‌ల్ల‌డిల్లిపోతున్న ఆద‌ర్శ్ ను ఇలా కాస్త స్థిమిత ప‌రిచారు బిగ్ బాస్ నిర్వాహ‌కులు. !

ఆద‌ర్శ్ ను క‌న్ఫేష‌న్ రూమ్ లోకి రావాల‌ని చెప్ప‌డంతో….కొడుకు ఫోటోను చేతిలో ప‌ట్టుకొని ఏడ్చుకుంటూ ఆద‌ర్శ్ క‌న్ఫేష‌న్ రూమ్ లోకి వెళ్లాడు.! డిప్రెషన్లో ఆదర్శ్ ప్రిన్స్ ఎలిమినేట్ కావడాని కారణం ఆదర్శే అని ఎన్టీఆర్ ప్రకటించడంతో ఆడి డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. కారణం ఏమిటో చెప్పాలని ఆదర్శ్ విన్నవించినా ఎన్టీఆర్ చెప్పకుండా మాట దాటేవేశాడు. దీంతో ఆడి మూడ్ ఔట్ గా కనిపించాడు.

ఫ్రిన్స్ ఎలిమినేష‌న్ కు ఆద‌ర్శ్ యే కార‌ణమ‌నే మాట‌ల కార‌ణంగా…హౌస్ లో ఆద‌ర్శ్ కాస్తా మూడ్ అవుట్ అయ్యి ఉండ‌డం గ‌మ‌నిస్తూనే ఉన్నాం.! ఈ క్ర‌మంలో గుల్నార్ ఎపిసోడ్ తో హౌస్ లో ఏం జ‌రుగుతుంది అనే ఇంట్ర‌స్ట్ క్రియేట్ అయ్యింది. ! మ‌రోవైపు ఫ్రిన్స్ ఎలిమినేష‌న్ గురించి చాలామంది త‌ప్పు ప‌డుతున్నారు.! స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న ఫ్రిన్స్ ను ఎలిమినేట్ చేసి…ఎప్ప‌టినుండో ఎలిమినేష‌న్ జోన్ లో ఉన్న అర్చ‌న‌, దీక్ష‌ను ఇంకా కంటిన్యూ చేయ‌డాన్ని చాలా మంది బిగ్ బాస్ ఫాలోవ‌ర్స్ త‌ప్పు ప‌డుతున్నారు.!

Watch Video:

Adharsh At Conffession Room:

 

Adharsh Son:

 

Adharsh Wife Gulnar:

 

Comments

comments

Share this post

scroll to top