అడక్కుండా ఆ “పోర్న్ స్టార్” తో “సెల్ఫీ” దిగాడు..! తర్వాత ఆమె అతన్ని ఏం చేసిందో తెలుసా..? దెబ్బకి నెటిజెన్లు..!

వెబ్ ప్రపంచంలో చూసే పోర్న్ స్టార్ కళ్ల ముందు కనిపించేసరికి హడ్ స్పెత్ అనే కుర్రాడు ఇక ఆగలేకపోయాడు. ఆమెతో సెల్ఫీ దిగాలనుకున్నాడు. కానీ ఆమెని ఫోటోకి అనుమతి అడగలేదు. ఆమె ముఖానికి దగ్గరగా తన ముఖాన్ని పెట్టి సెల్ఫీ తీసుకున్నాడు. దీంతో చిర్రెత్తుకొచ్చి మియా ఆ యువకుడి చెంప చెళ్లు మనిపించింది.

టెక్సాస్ లోని సాన్ ఆంటోనియోకు చెందిన ఓ 20 ఏళ్ల యువకుడు మియాఖలీఫా పర్మిషన్ లేకుండానే సెల్ఫీ తీశాడు. ఆ యువకుడిపై మియా ఖలీఫా ఆగ్రహం వ్యక్తం చేసింది. మియా ఖలీఫా కొట్టిన చెంపదెబ్బ తనకు ఓ గాయాన్ని మిగిల్చింది అంటూ ఆ యువకుడు ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఖలీఫా తన చెంపపై ఓ పంచ్ కూడా ఇచ్చిందని తెలిపాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మియా ఖలీఫాతో ఫొటో తీసుకున్నా.. నా చెంపపై గట్టిగా ఓ పంచ్ కూడా ఇచ్చింది… ఓ గాయం కూడా మిగిలింది అంటూ ఓ కామెంట్ కూడా పెట్టాడు.

https://twitter.com/modest_maya/status/879185587999318016

ఎలాంటి చెంపదెబ్బలు తినకుండానే పోర్న్ స్టార్ తో సెల్ఫీలు తీసుకున్నామని ఆమె అభిమానులు అన్నారు. ఖలీఫాకు అండగా అభిమానులు సెల్ఫీ ఫొటోలను పోస్ట్ చేశారు. అయితే ఈ తతంగంపై సోషల్ మీడియాలో భారీగా స్పందన రావడంతో మియా ఖలీఫా స్పందించింది. నేను నడుస్తూ ఉంటే నా మొహంవైపు కెమరాపెట్టి కుప్పి గంతులు వేయకుండా, సెల్ఫీ కావాలని నన్ను మర్యాదగా అడిగి సెల్ఫీలు తీసుకున్న మీ అందరికీ థాంక్స్ అంటూ తనకు అండగా నిలిచిన అభిమానులను ఉద్దేశించి ట్వీట్ చేసింది. ఈ ఉదంతంపై నెటిజన్లు మిశ్రమ స్పందనను వ్యక్తం చేస్తున్నారు.

 

Comments

comments

Share this post

scroll to top